ETV Bharat / business

భానుడి భగభగలకు 8కోట్ల మంది శ్రమ ఆవిరి

భూతాపంతో ఉత్పాదకత తగ్గిపోవడంపై ఆందోళనకర విషయాలు వెల్లడించింది అంతర్జాతీయ కార్మిక సంస్థ. 2030 నాటికి భారత్​లో 3 కోట్ల 40 లక్షల మంది ఉద్యోగులకు సమానమైన ఉత్పాదకత తగ్గిపోతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నష్టం 8 కోట్ల మంది ఉద్యోగుల శ్రమకు సమానమని లెక్కగట్టింది.

భానుడి భగభగ
author img

By

Published : Jul 2, 2019, 2:52 PM IST

భారత్​... 2030లో 5.8 శాతం ఉత్పాదకతను నష్టపోతుందని ఓ సర్వే అంచనా వేసింది. ఐరాస పరిధిలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్​ఓ చేసిన ఈ సర్వేలో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

భారత్​ కోల్పోయే ఉత్పాదకత... దాదాపు 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలకు సమానమని పేర్కొంది సర్వే. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2.2 శాతం ఉత్పాదకత తగ్గొచ్చని.. ఇది 8 కోట్ల ఉద్యోగుల శ్రమతో సమానమని లెక్కగట్టింది ఐఎల్​ఓ.

ఇదీ కారణం...

ఉత్పాదకత కోల్పోవడానికి భూతాపమే ప్రధాన కారణమని తెలిపింది అంతర్జాతీయ కార్మిక సంస్థ. 21వ శతాబ్దం ముగిసే నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగవచ్చన్న అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించింది.

కార్మికులు సాధారణ వాతావరణంలో పనిచేసేందుకు ఇష్టపడతారని, పెరుగుతున్న వేడి కారణంగా పని చేసే వేళలు తగ్గుతాయని ఐఎల్​ఓ వివరించింది. ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 2,400 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని లెక్కగట్టింది.

వేడి కారణంగా భారత్​ 1995లో 4.3 శాతం ఉత్పాదకత నష్టపోగా.. 2030లో 5.8 శాతం ఉత్పాదకత కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

భూతాపాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది ఐఎల్​ఓ.

ఇదీ చూడండి: బఫెట్​ ఔదార్యం... 360 కోట్ల డాలర్ల విరాళం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Mumbai – 2 July, 2019
1. Various of people and police standing by collapsed wall
2. Destroyed makeshift dwellings
3. A cracked slab of cement
4. Various of rescue workers and people gathered around the collapsed wall
5. A police officer at the site of the accident
6. People standing by the site where the wall collapsed
STORYLINE:
Heavy rainfall in the western Indian city of Mumbai caused a wall to collapse, killing at least 15 people and injuring 66, police said on Tuesday as forecasters warned of more rain.
Multiple rescue teams were searching the area after the wall collapsed during the night.
Sunil Deshmukh, a police officer, said more casualties were feared at the site of another wall collapse.
The monsoon season in India brings heavy rains from June to September that cause flooding and other damage.
Building collapses are common as the rains weaken the foundations of poorly built structures.
On Saturday, a wall collapsed on a cluster of tin-roofed huts housing migrant workers and their families in Pune following heavy rains, killing at least 16 people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.