ETV Bharat / business

సిరి: రుణ విముక్తి కోసం ఇలా చేయండి.. - రుణాలు

అవసరానికి సరిపడా డబ్బు లేనప్పుడు ఎక్కువ మంది ఆశ్రయించే సదుపాయం రుణం. ఆ రుణాలను వీలైనంత త్వరగా తిరిగి చెల్లించి రుణ రహితంగా మారాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి అలా తక్కువ సమయంలో రుణ రహితంగా మారడానికి.. ప్రాక్టికల్​గా నిరూపితమైన పద్ధతి ఒకటి ఉంది తెలుసా?

రుణ విముక్తి కోసం ఇలా చేయండి..
author img

By

Published : Jul 13, 2019, 10:31 AM IST

ప్రస్తుత సమయంలో రుణ రహిత జీవితాన్ని గడపడం చాలా వరకు అసాధ్యం అనే చెప్పాలి. క్రెడిట్​ కార్డు, ఇల్లు, కారు ఇలా ఏదో ఒక రుణ సదుపాయాన్ని వినియోగించుకోవడం ఇప్పుడు సాధారణ అంశం. రుణ భారాన్ని ఉన్న ఫళంగా తగ్గించుకోవడం కష్టమే అయినా... ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తే మాత్రం అప్పుల నుంచి ఉపశమనం లభించడం కాస్త సులువే. అలా ప్రాక్టికల్​గా ప్రాచుర్యం పొందిన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డెట్ స్నోబాల్​ పద్ధతి

చిన్న రుణాల చెల్లింపుతో ప్రారంభమై.. పెద్ద రుణాలు పూర్తి చేయడమే ఈ పద్ధతి చెప్పే తొలి సూత్రం.

సాధారణంగా.. అందరూ ముందు పెద్ద రుణాలను పూర్తి చేసి తర్వాత చిన్న రుణాలను తీరుద్దామనుకుంటారు. అయితే రుణాల సంఖ్యను తగ్గించడానికి మొదట చిన్న రుణాలను పూర్తి చేయాలని డెట్​ స్నోబాల్​ పద్ధతి చెబుతోంది.

ప్రణాళిక ఇలా...

  • మీరు తీసుకున్న అన్ని రుణాలను.. చిన్న రుణాల నుంచి పెద్ద రుణాల జాబితాను సిద్ధం చేసుకోవాలి.
  • మొదట చిన్న రుణాలకు తప్ప మిగతా అన్నింటికీ కనీస చెల్లింపులు చేస్తుండాలి.
  • మీకు వచ్చే క్రమమైన ఆదాయంతో పాటు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయన్నీ చిన్న రుణాల చెల్లింపునకే వెచ్చించాలి.
  • ఇలా ఒక రుణం పూర్తయిన తర్వాత.. వాటి మొత్తాలను తర్వతి చిన్న రుణాలకు కేటాయిస్తూ వెళ్లాలి.

ఉదాహరణ

మీకు రెండు క్రెడిట్​ కార్డులు ఉన్నాయనుకుందాం. వాటిలో మొదటి కార్డు ఔట్ స్టాండింగ్​ రూ. 25,000, రెండో కార్డు ఔట్​స్టాండింగ్​ రూ. 50,000 అనుకుంటే... మొదటి కార్డుకు నెలకు 18 శాతం (రూ. 1,250), రెండో కార్డుకు 24 శాతం వడ్డీ (రూ. 2,500) చొప్పున చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

వీటితో పాటు కారు రుణం రూ. 3,00,000 అనుకుంటే... 9 శాతం వడ్డీతో, నాలుగు సంవత్సరాల కాలానికి నెలవారీ వాయిదా కింద రూ. 6,750 చెల్లించాల్సి ఉంటుంది.
విద్యా రుణం రూ.7,50,000 అనుకుంటే... 5 శాతం వడ్డీ రేటుతో 10 సంవత్సరాల కాలానికి నెలవారీ వాయిదా రూ.7,950 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పద్ధతి ఎలా పని చేస్తుందంటే...

మీరు ప్రతి ఔట్​స్టాండింగ్ రుణంపై కనీస మొత్తాన్ని చెల్లిస్తూ... తక్కువ ఔట్ స్టాండింగ్ (రూ.25,000) క్రెడిట్ కార్డుకు అదనంగా రూ.5000 (రూ.1,250 + రూ.5,000= రూ.6,250) చెల్లిస్తే మీ మొదటి క్రెడిట్ కార్డు రుణం మొత్తం 4 నెలల్లో పూర్తవుతుంది.

రెండో క్రెడిట్ కార్డు కోసం.. నెలకు రూ. 8,750 చొప్పున (రూ. 5,000 + రూ. 1,250 + మీరు ఇప్పటికే చేస్తున్న రూ. 2,500 చెల్లింపు) చెల్లించవచ్చు. అప్పుడు రెండో క్రెడిట్​ కార్డు రుణం మొత్తం ఐదు నెలల్లో పూర్తవుతుంది.

ఈ పద్ధతిన మీరు క్రెడిట్ కార్డులకు చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మొత్తాలను కారు రుణం చెల్లింపునకు వినియోగించాలి. అంటే కారు రుణం నెలవారీ వాయిదా రూ.6,750 + అదనపు రూ. 8,750= రూ.15,500 చెల్లించేందుకు వీలవుతుంది. తద్వారా కారు రుణం 15 నెలల్లో తీరిపోతుంది.

ఇక మిగిలింది విద్యా రుణం మాత్రమే. విద్యా రుణానికి చెల్లిస్తున్న కనీస వడ్డీకి అదనపు కేటాయింపులతో కలిపి నెలకు మొత్తం రూ.23,450 చెల్లించే వీలు కలుగుతుంది. ఈ చెల్లింపుల ద్వారా విద్యారుణం 24 నెలల్లో పూర్తవుతుంది.

ఇదీ చూడండి: 'సొంతింటి కల సాకారం నానాటికీ భారం'

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Saturday, 13 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2314: US IL R Kelly Arrest ON COURTROOM SKETCHES MUST CREDIT TOM GIANNI 4220225
Feds bring new charges against singer R. Kelly
AP-APTN-2225: ARCHIVE ASAP Rocky AP Clients Only 4220217
Congressman, celebs push for A$AP Rocky's release from jail
AP-APTN-2148: US David Bowie Barbie Must credit Mattel on still photos 4220213
Barbie has been many things. Now, she's Ziggy Stardust
AP-APTN-2109: US Timon Pumbaa Sexuality Content has significant restrictions, see script for details 4220200
Rogen, Eichner call for more openly gay characters in family films
AP-APTN-2040: US Sneaker Auction AP Clients Only 4220207
Sotheby's auctioning 100 of the rarest, most-coveted sneakers
AP-APTN-1923: ARCHIVE Ed Sheeran AP Clients Only 4220201
Ed Sheeran confirms he's married
AP-APTN-1612: US R Kelly Publicist Must credit WSB; No access Atlanta market; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4220184
R. Kelly arrested, publicist speaks in Atlanta
AP-APTN-1451: Israel Ethiopian Rappers AP Clients Only 4220170
Ethiopian rappers challenging Israel police through song
AP-APTN-1356: US CE George Clinton Content has significant restrictions; see script for details 4220161
Singer George Clinton talks about his kids and grandkids growing up into the Funkadelic band
AP-APTN-1349: WORLD CE Mistaken Identity Miller Hendricks, more Content has significant restrictions; see script for details 4220158
Sienna Miller and Christina Hendricks frequently mistaken for other blondes, redheads
AP-APTN-1343: Germany Museum AP Clients Only 4220155
Berlin opens addition to Museum Island complex
AP-APTN-1149: US CE DeWanda Wise AP Clients Only 4220137
DeWanda Wise: Spike Lee is “really brilliant,” but he’ll also work you hard
AP-APTN-1107: UK Ed Sheeran Content has significant restrictions, see script for details 4220121
Ed Sheeran shows vulnerable side and has fun on new album
AP-APTN-0759: ARCHIVE Cameron Boyce AP Clients Only 4220077
Disney cancels premiere after death of star Cameron Boyce
AP-APTN-0723: ARCHIVE R Kelly AP Clients Only 4220106
R. Kelly arrested again in Chicago on federal sex charges
AP-APTN-0645: South Korea Basinger Protest AP Clients Only 4220101
Kim Basinger attends anti-dogmeat protest in Seoul
AP-APTN-0041: South Korea Kim Basinger Content has significant restrictions. Please see script for details 4220080
Actress Kim Basinger speaks out against the dog and cat meat trade in Seoul
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.