కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ కీలక ప్రకటనలు చేశారు. నిర్మల బడ్జెట్ ప్రసంగంలో హైలైట్స్..
ఇదీ చూడండి:- 2021-22లో ఎల్ఐసీ ఐపీఓ