ETV Bharat / business

జీఎస్​టీ రిటర్న్​ దాఖలుకు 3నెలలు గడువు పెంపు

2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక జీఎస్​టీ రిటర్న్​ దాఖలు గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2020 సెప్టెంబర్​ 30 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఐసీ ట్వీట్​ చేసింది.

GST annual return filing for 2018-19 extended till September 30
జీఎస్​టీ రిటర్న్​ దాఖలుకు సెప్టెంబర్​ 30 వరకు గడువు
author img

By

Published : May 6, 2020, 7:10 PM IST

2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక జీఎస్​టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్​టీ రిటర్న్స్‌ దాఖలు కాలపరిమితిని 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్‌ చేసింది. లాక్‌డౌన్‌లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్‌ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును మే 31 వరకు పొడిగించింది.

GST annual return filing for 2018-19 extended till September 30
సీబీఐసీ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.