ETV Bharat / business

12 మంది ఐటీ అధికారులపై కేంద్రం కొరడా

అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో 12 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. వీరిలో జాయింట్ కమిషనర్​ స్థాయి అధికారులు కూడా ఉన్నారు.

ఐటీ అధికారులపై కేంద్రం కొరడా
author img

By

Published : Jun 11, 2019, 11:47 AM IST

అవినీతి, విధుల్లో అలసత్వం వంటి ఆరోపణల నేపథ్యంలో 12 మంది ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులను విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. వీరిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు ఉండటం గమనార్హం.

జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిపై ఓ వ్యాపారి నుంచి అక్రమ పన్ను వసూలు చేయడం సహా దివంగత ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామికి సహాయం చేసినట్లు ఆరోపణలున్నాయి.

మహిళా అధికారులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నోయిడాలో కమిషనర్(అప్పీల్​) స్థాయి అధికారిని విధులనుంచి తప్పించింది ప్రభుత్వం. అధికార దుర్వినియోగంతో రూ.3.17 కోట్ల మేర అక్రమ స్థిర, చర ఆస్తులను పొందిన ఆరోపణలపై త్వరలో పదవీ విరమణ చేయాల్సిన అధికారిపై కొరడా ఝులిపించింది.

ఇతర అధికారులపై అక్రమ ఆస్తులు కూడబెట్టడం, తప్పుడు అనుమతులు మంజూరు చేయడం వంటి అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇదీ చూడండి: 10 లక్షలకు మించి తీస్తే... వాత తప్పదు!

Ahmedabad (Gujarat), June 10 (ANI): Heavy rainfall warning along with high wind speed has been issued in Saurashtra region and Kutch district of Gujarat for June 12, 13 and 14 due to a depression in the Arabian Sea, which is likely to turn into a severe cyclonic storm.While speaking to ANI, India Meteorological Department, Director Jayant Sarkar said, "A low-pressure area formed over South-East and adjoining Lakshadweep and East-Central Arabian Sea. It is very likely to intensify into a depression over Southeast and adjoining East-Central Arabian Sea during the next 48 hours. It is likely to move north-northwestwards and intensify further into a cyclonic storm during subsequent 24 hours." IMD has issued several warning for deportation.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.