ETV Bharat / business

బడ్జెట్​ 2020లో పలు రంగాలపై ప్రభుత్వ ప్రణాళిక..! - ఇండియా బడ్జెట్ 2020-21

ఎన్నో ఆశలు.. మరెన్నో విన్నపాల నడుమ కేంద్రం పార్లమెంట్​లో శనివారం పద్దు ప్రవేశపెట్టింది. అందులో ఈసారి కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిన కొన్ని రంగాలు.. వాటి అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? క్లుప్తంగా మీ కోసం.

BUDGET
బడ్జెట్​
author img

By

Published : Feb 2, 2020, 12:19 PM IST

Updated : Feb 28, 2020, 9:11 PM IST

‘పన్నులు తగ్గితే బాగుండు.. విద్యా వ్యవస్థలో కొన్ని మార్పుల రావాలి.. విదేశాలకు వెళ్లి చదవాలంటే ప్రభుత్వం కొన్ని సౌలభ్యాలు కల్పిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.. ప్రాణాలు పోతున్నాయి, ఈ కాలుష్యంపై ప్రభుత్వం కాస్త దృష్టిసారిస్తే బాగుంటుంది..’ ఇలా సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఆలోచించే అంశాలు. వీటన్నింటికీ ఒకే సమాధానం 'బడ్జెట్'. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌-2020ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భవిష్యత్తులో అభివృద్ధి చేయాల్సిన రంగాలు.. వాటికి కల్పించాల్సిన మౌలిక వసతులు, కేటాయింపులను నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వాటిలో కొన్ని రంగాలకు సంబంధించిన కేటాయింపులు, భవిష్యత్‌ కార్యాచరణ, వాటి అభివృద్ధి తదితర అంశాలను క్లుప్తంగా చూద్దాం...

భారత్‌ గమ్యస్థానం కావాలి..

  • ఉన్నత విద్యలో ప్రపంచ దేశాలకు భారత్‌ గమ్యస్థానం కావాలి.
  • స్టడీ ఇన్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా ఆసియా, ఆఫ్రికన్‌ దేశాల్లో ‘ఇండ్‌శాట్’ కార్యక్రమ నిర్వహణ.
  • భారత్‌లోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతూ ఉపకార వేతనాలు పొందాలనుకునే విదేశీ విద్యార్థులకు విధానాల రూపకల్పన.

2024 నాటికి 1200కు ఆ సంఖ్య..

  • ఉడాన్‌ పథకంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాల అభివృద్ధి.
  • అంతర్జాతీయ సగటుతో పోల్చితే భారత్‌లో తక్కుక వ్యవధిలోనే విమాన సర్వీసులు పెరిగాయి.
  • 2024 నాటికి విమానాల సంఖ్య 600 నుంచి 1200కు చేరనుందని అంచన.

డిజిటల్‌ భారత్‌కు ఊతమిచ్చేలా నవ ఆర్థిక వ్యవస్థ

  • ప్రైవేటు రంగానికి ఊతమిస్తూ దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు త్వరలో నూతన ఆర్థిక వ్యవస్థ.
  • భారత్‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా 'ఫైబర్‌ టు హోం' (ఎఫ్‌టీటీహెచ్‌) కనెక్షన్స్‌ ద్వారా ఈ ఏడాది 1,00,000 గ్రామ పంచాయతీల అనుసంధానం. దీనికి గాను ఈ (2020-21) ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల కేటాయింపు.
  • డిజిటల్‌ ప్లాట్‌ఫాం విస్తరణలో భాగంగా అంకుర సంస్థల ఏర్పాటు, పలురకాల సాంకేతిక విభాగాల్లో దేశవ్యాప్తంగా నాలెడ్జ్‌ ట్రాన్స్‌లేషన్‌ క్లస్టర్స్‌ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు.
  • టెక్నాలజీ క్లస్టర్స్‌ వృద్ధికి ఊతమిచ్చేలా సదుపాయాలు, తయారీ రంగంలో చిన్న తరహా పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు సరికొత్త ఆర్థిక వ్యవస్థ.
  • రానున్న ఐదేళ్ల కాలంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అండ్ అప్లికేషన్స్‌పై రూ.8,000 కోట్ల కేటాయింపులు చేసే విధంగా ప్రతిపాదనలు.

ప్రత్యేక కేటగిరీల్లో ఎన్నారైల పెట్టుబడులు..

  • రెగ్యులేటరీ, అభివృద్ధి అంశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.3.50 లక్షల కోట్ల మూలధన సాయం.
  • ప్రభుత్వ సెక్యూరిటీల్లోని కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు అవకాశం.
  • బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల వద్ద నగదు లభ్యతకు సంబంధించిన అంశాలపై పార్షల్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీం ఏర్పాటు.
  • కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐ పరిధి 9 శాతం నుంచి 15 శాతానికి పెంపు.
  • ఫినాన్సియల్‌ కాంట్రాక్టులకు సంబంధించిన అంశాలపై నూతన చట్టాల రూపకల్పన లేదా మార్పులు.

ఆన్‌సైట్‌ మ్యూజియంల ఏర్పాటు..

  • భారతీయన సనాతన సంప్రదాయాలు, వారసత్వ సంపదగా వెలుగొందుతున్న ఐదు పురావస్తు కేంద్రాలను ఐకానిక్‌ కేంద్రాలుగా ఆధునికీకరణ.
  • కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ మ్యూజియంల ఏర్పాటు.
  • రాఖీఘర్హీ (హరియాణా), హస్తినాపూర్‌(ఉత్తర్‌ ప్రదేశ్‌), శివ్‌సాగర్‌ (అసోం), ఢోలావిరా (గుజరాత్‌), అడిచనల్లూర్‌ (తమిళనాడు) కేంద్రాలను ఐకానిక్‌ కేంద్రాలుగా ఆధునికీకరణ.
  • కోల్‌కతాలోని ఓల్డ్‌ మింట్‌ మార్కెట్లో నుమిస్మాటిక్స్‌, ట్రేడ్‌ మ్యూజియం, దేశవ్యాప్తంగా మరో నాలుగు మ్యూజియంల ఆధునికీకరణ.
  • వారసత్వ పరిరక్షణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఏర్పాటు.
  • పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2 వేల కోట్ల కేటాయింపులు.

కాలుష్యంపై పోరు..

  • వాతావారణ, కాలుష్య మార్పులపై అధ్యయనం, చర్యలకు రూ. 4400 కోట్ల (2020-21) కేటాయింపు.
  • పరిధికి మించి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల మూసివేతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు.
  • 10 లక్షలకు మించి జనాభా.. కాలుష్యంపై పోరాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్రాలకు చేయూత.

కొత్తగా 16 లక్షల మంది..

  • జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు ‘ఎస్‌ఎంఎస్‌ ఆధారిత’ విధానాన్ని ఏప్రిల్ 1, 2020 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు.
  • 2020 నుంచి మరింత సరళతరంగా పన్ను విధానాలు, చెల్లింపులు.
  • ఇన్‌వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ సంబంధిత అంశాలను పర్యవేక్షించే విషయంలో జీఎస్‌టీ రేట్‌ స్ట్రక్చర్‌లో మార్పులు.
  • 10 శాతం తగ్గిన పన్ను భారం.
  • రెండేళ్లలో కొత్తగా చేరిన 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు.

ఇదీ చూడండి:పన్నుల వాటా తగ్గుదలతో... దక్షిణాదికి గట్టి దెబ్బ

RESTRICTIONS SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra, Australian Capital Territory - 2 February, 2020
1. Australia's Health Minister Greg Hunt walks into a press conference flanked by two other officials
2. SOUNDBITE (English) Greg Hunt, Australian Health Minister:
"There are 12 cases that have been confirmed and have been diagnosed within Australia. I can report however that New South Wales has indicated that a third patient has been discharged from hospital as having cleared the virus and I think that's a very important sign of progress."
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Perth, Western Australia - 1 February, 2020
3. Various of one of the last planes to enter Australia from mainland China
AuBC – NO ACCESS AUSTRALIA
Canberra, Australian Capital Territory - 2 February, 2020
4. SOUNDBITE (English) Greg Hunt, Australian Health Minister:
"At the airports, masks and screening processes have been carried out and carried out very smoothly. That's an extraordinary testimony to the preparedness as well as the implementation capacity of the Commonwealth states and territories."
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Perth, Western Australia - 1 February, 2020
5. Various of China Southern plane
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra, Australian Capital Territory - 2 February, 2020
6. SOUNDBITE (English) Greg Hunt, Australian Health Minister:
"I can confirm that the AUSMAT or Australian Medical Assistance Team with its mobile hospital has arrived in Christmas Island. The personnel are in place to receive the passengers from Wuhan and we expect that that flight should be collecting within the next 24 hours and they are establishing and the advice I have from the Director of the National Critical Care and Trauma Centre which run the Australian Medical Assistance Teams that's Len Notaras is that the personnel are in place and the mobile hospital should be completed today."
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Perth, Western Australia - 1 February, 2020
7. People walking through airport
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra, Australian Capital Territory - 2 February, 2020
8. SOUNDBITE (English) Greg Hunt, Australian Health Minister:
"The AUSMAT team will accompany the flight to Wuhan to assist with any screening or rather any medical detection services at the point of embarkation but in addition to that they will be on flight to make sure that all the protocols are followed and finally to ensure that if any passenger were to fall sick that they would immediately be taken care of."
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Perth, Western Australia - 1 February, 2020
9. People leaving Perth airport with face masks
10. SOUNDBITE (English) Jeffy, Chinese national:
"Yeah I have to stay home for 14 days."
(Reporter off camera: "And will you do that?")
"Yeah I will keep myself in my home."
11. Two men walking through airport with masks
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra, Australian Capital Territory - 2 February, 2020
12. SOUNDBITE (English) Dr Robert Herkes, Australia's Chief Medical Officer:
"We and other countries have now broadened our definition of the cases of potentially infected people to include anyone who has been in mainland China who has relevant symptoms. A corollary of that is that extends to our travel warning and it also means that given that we have undertaken a precautionary approach to quarantine people who have come back from affected areas, that used to apply to just to Hubei province, but now it is applying to people that have come from mainland China from the 1st of February."
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Perth, Western Australia - 1 February, 2020
13. Woman with child leaving the airport in masks
STORYLINE:
Australia on Sunday said they have confirmed 12 cases of people infected with the new strain of virus originating in China.
However, health authorities said a third person in New South Wales who had been hospitalised has now been discharged and cleared of the virus.  
New border measures came into force last night across Australia in response to the outbreak.
Foreigners travelling from China to Australia will have their visas cancelled on arrival and will be transferred to immigration detention with many people already turned away overseas before boarding flights.
Those who returned last night from mainland China were allowed into the country as long as they self quarantine at their homes for 14 days.
Minister for Health Greg Hunt said the latest patient recovery shows Australia is well placed to handle the spread of the disease.
In the next 24 hours a chartered flight will take people returning to Australia from Wuhan to Christmas Island to be quarantined there with the assistance of medical professionals.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.