ETV Bharat / business

ఆర్థిక సర్వే 2019: లైవ్​ అప్​డేట్స్​

ఆర్థిక సర్వే 2019: లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jul 4, 2019, 11:41 AM IST

Updated : Jul 4, 2019, 12:20 PM IST

2019-07-04 12:16:59

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు...

  • 2019-20 ఏడాదికి భారత్​ 7% వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా.
  • వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో కొంత మందగమనం ఉంటుందని అంచనా.
  • సాధారణ ద్రవ్య లోటు 5.8 శాతంగా అంచనా.
  • గత ఏడాదిలో 6.4%గా ఉన్న ద్రవ్య లోటు.
  • 2025 నాటికి భారత్​ 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక సర్వే అంచనా.
  • 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించాలంటే 8% వృద్ధి రేటు తప్పనిసరి.

2019-07-04 12:12:10

లోక్​సభ ముందుకు...

లోక్​సభ ముందుకు 2019- ఆర్థిక సర్వే. 

2019-07-04 11:59:03

5 ట్రిలియన్ డాలర్లు...

2019-07-04 11:45:13

2019-07-04 11:40:57

ప్రవేశపెట్టిన సీతారామన్...

2019- ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2019-20కి గాను వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేశారు.

2019-07-04 11:25:07

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జులై 5న పార్లమెంటులో​ బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. అయితే.. బడ్జెట్​కు ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నేడు లోక్​సభలో ప్రవేశపెట్టనున్నారు ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్​. మరుసటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

సాధారణంగా కేంద్ర బడ్జెట్​కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను లోక్​సభలో ప్రవేశపెడతారు. అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థపై అంచనాలను ఈ సర్వే ద్వారా వెల్లడిస్తారు. కొత్త ప్రభుత్వంలో తొలి ఆర్థిక సర్వేను మొదటిసారిగా సభలో ప్రవేశపెట్టేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు సుబ్రమణియన్‌.

ఆర్థిక సర్వే అంటే ఏమిటీ ?

గడిచిన ఏడాది కాలంగా దేశంలో ఆర్థిక అభివృద్ధి, ప్ర‌భుత్వ విధానాల ఫ‌లితాల గురించి చెప్పేదే ఆర్థిక‌ స‌ర్వే. దీని ఆధారంగా బ‌డ్జెట్​లో చ‌ర్చించాల్సిన‌ అంశాలపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుడు త‌యారుచేస్తారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీరుతెన్నుల‌ను ఈ నివేదిక స్ప‌ష్టంగా వెల్ల‌డిస్తుంది.

ఆర్థిక సర్వే ఆధారంగా ప్ర‌భుత్వం ఇంకా చేయాల్సిన అభివృద్ధి ప‌నులేంటి? గ‌తేడాది అభివృద్ధి ఏ మేరకు జరిగింది? వంటి విష‌యాలు తెలుస్తాయి. ప్ర‌ధానంగా అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణ, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థలో వ‌చ్చిన మార్పుల‌ను తెలియ‌జేస్తుంది.

2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సర్వేలో రైతుల‌ు, వ్య‌వ‌సాయానికి సంబంధించి కొత్త ప్రతిపాద‌న‌లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహార ఉత్ప‌త్తుల‌కు మ‌ద్ద‌తు ధ‌రలు, ఆదాయం, రుణాలు, ర‌వాణా స‌దుపాయాల లోటు వంటి అంశాలను ప‌రిశీలించనున్నారు.  

Geneva (Switzerland), July 04 (ANI): Director of the European Foundation for South Asian Studies (EFSAS), Junaid Qureshi, on Wednesday, urged the Office of the High Commissioner for Human Rights to rectify the "serious inaccuracies" in its first-ever report on the situation in Jammu and Kashmir. Addressing a general debate during the 41st Session of the UNHRC in Geneva, Qureshi stressed on the "illegal corruption" by China under China Pakistan Economic Corridor (CPEC) through Gilgit Baltistan region, as well as the country's occupation of 20 per cent of the state. "In its first-ever Report on Jammu and Kashmir, the esteemed Office has altogether ignored the fact that China occupies more than 20 per cent of my Homeland," said Qureshi. "The former High Commissioner has not been attentive to what happened in 1963 or 1974, but surely, the current High Commissioner must be aware that China is constructing the China Pakistan Economic Corridor through Gilgit Baltistan, which historically and legally remains an inseparable part of the disputed territory of Jammu and Kashmir, he added. In his address, Qureshi put light on the "gifting of the Shaksgam Valley in 1963 to Beijing" by Pakistan, thereby "violating UN Security Council Resolution 47 and the criminal abrogation of the State Subject Rule in Gilgit Baltistan in 1974." Qureshi urged the High Commissioner to rectify the inaccuracies of the report so as to re-establish the trust of the people of Jammu and Kashmir in this UN Human Rights Body and its mechanisms. "The utter omission of the illegal construction of the CPEC, which is in contravention of international law and the UN Security Council Resolutions on Jammu and Kashmir, and the continuous exploitation of my land as collateral by Pakistan while mortgaging the future of my people in order to defray its so-called 'All-weather friendship' with China, have indebted the current High Commissioner to rectify the serious inaccuracies of this report," Qureshi concluded.

Last Updated : Jul 4, 2019, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.