ETV Bharat / business

వృద్ధికి ఊతం: కరోనా ప్యాకేజ్​ 4.0 హైలైట్స్​

ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రముఖ రంగాల్లో సంస్కరణలు చేపట్టడమే మార్గమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధికి ఊతం, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంతో కరోనా ప్యాకేజ్​ 4.0ను ఆవిష్కరించింది కేంద్రం.

author img

By

Published : May 17, 2020, 10:01 AM IST

Highlights
నిర్మలా సీతారామన్​

ప్రగతి రథ చక్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు.. కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు.. కరోనా దెబ్బకు అలసిపోయిన ప్రధాన రంగాలకు పునరుజ్జీవం తెచ్చేందుకు... కేంద్రం పలు సంస్కరణలు చేపట్టాలని యోచిస్తోంది. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 4వ రోజున ఈ వివరాలను వెల్లడించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.

Highlights
కరోనా ప్యాకేజ్​ 4,0 హైలైట్స్​

బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, ఎయిర్​ స్పేస్​ మేనేజ్​మెంట్, విమానయాన మెయింటెనెన్స్-రిపేర్-ఓవరాల్​​, విద్యుత్​ పంపిణీ, రోదసి, అణు ఇంధన రంగాల్లో ఈ సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Highlights
పారిశ్రామిక మౌలిక సదుపాయాల వృద్ధి
Highlights
ప్రైవేట్​కు బొగ్గు
Highlights
రక్షణ శాఖ
Highlights
పౌర విమానయానం
Highlights
విద్యుత్​ రంగం
Highlights
సామాజిక మౌలిక వసతులు
Highlights
అంతరిక్షం
Highlights
అణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.