ETV Bharat / business

'జీఎస్​టీ' కోసం కేంద్రం అప్పు రూ.1.1 లక్షల కోట్లు - జీఎస్​టీ పరిహారం వార్తలు

రాష్ట్రాలకు జీఎస్​టీ పరిహారం చెల్లించేందుకు రూ.1.1 లక్షల కోట్ల రుణాలు తీసుకోనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటిని బ్యాక్​ టూ బ్యాక్ లోన్ విధానంలో రాష్ట్రాలకు అందిస్తామని తెలిపింది.

BIZ-GST-BORROWING
జీఎస్​టీ
author img

By

Published : Oct 15, 2020, 7:17 PM IST

రాష్ట్రాలకు జీఎస్​టీ పరిహారం చెల్లింపుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బకాయిలు తీర్చేందుకు కేంద్రమే రూ.1.1 లక్షల కోట్లు రుణం తీసుకోనున్నట్లు ప్రకటించింది.

అయితే, ఇలా తీసుకున్న రుణాలను జీఎస్​టీ పరిహారానికి బదులుగా బ్యాక్​ టూ బ్యాక్ లోన్​ విధానంలో ఇస్తామని తెలిపింది.

రూ.2.35 లక్షల కోట్ల లోటు..

2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.97 వేల కోట్ల లోటు జీఎస్​టీ అమలు వల్ల ఏర్పడింది. ఈ ఏడాది రూ.65 వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కోసం రావాల్సిన ఆదాయంలో రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతుంది.

ఇదీ చూడండి: జీఎస్​టీ బకాయిలపై రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.