ETV Bharat / business

2020-21లో భారత వృద్ధి రేటు -9శాతం నమోదు!

లాక్​డౌన్ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంక్ వెల్లడించింది. ఈ కారణంగా 2020-21లో దేశ వృద్ధి రేటు -9 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది.

ADB ON INDIAN ECONOMY
భారత్ జీడీపీపై ఏడీబీ అంచనాలు
author img

By

Published : Sep 15, 2020, 12:14 PM IST

Updated : Sep 15, 2020, 12:29 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 9 శాతం క్షీణించొచ్చని ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్​ కారణంగా నెలకొన్న పరిస్థితులు.. ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తెలిపింది. వినియోగదారుల సెంటిమెంట్​నూ దెబ్బతీసినట్లు వెల్లడించింది.

ఏషియన్ డెవలప్​మెంట్ ఔట్​లుక్(ఏడీఓ) తాజా అంచనాల్లో ఈ విషయాలు పేర్కొంది ఏడీబీ.

2020-21లో ప్రతికూల వృద్ధి రేటు నమోదైనా.. 2021-22 భారత్​కు సానుకూలంగా ఉన్నట్లు అంచనా వేసింది ఏడీబీ. వచ్చే ఆర్థిక సంవత్సరం వ్యాపార కార్యకలాపాలు పుంజుకుని వృద్ధి రేటు 8 శాతంగా నమోదు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:'అసాధారణ స్థాయిలో భారత వృద్ధి రేటు పతనం'

Last Updated : Sep 15, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.