ETV Bharat / business

వాట్సాప్‌ కొత్త ఫీచర్లేంటో తెలుసా..!

వాట్సాప్‌లో మెసేజ్‌లు రావడం ఎంత సాధారణమో... కొత్త ఆప్షన్లు రావడమూ అంతే సహజం. ఇది అతిశయోక్తి కాదు. వాట్సాప్‌ నుంచి వెలువడుతున్న తాజా ఫీచర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ క్రమంలో త్వరలో వాట్సాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లను ఓ సారి చూద్దామా!

వాట్సాప్‌లో కొత్తగా ఏమొస్తున్నాయ్‌!
author img

By

Published : May 13, 2019, 8:29 PM IST

Updated : May 14, 2019, 7:51 AM IST

కేటలాగ్‌ సిద్ధం

WHATSAPP
కేటలాగ్‌ సిద్ధం

వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉండటానికి వాట్సాప్‌ ఇటీవల ‘వాట్సాప్‌ బిజినెస్’ను తీసుకొచ్చింది. సాధారణ వాట్సాప్‌ అకౌంట్‌లా కనిపించినా... ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయి. దుకాణదారు వాట్సాప్‌ నెంబరు మెసేజ్‌ చేస్తే ‘ఆటోమేటిక్‌ రిప్లై’ రావడం. అధీకృత నెంబరు అని టిక్‌ మార్క్‌ రావడం లాంటివి అన్నమాట. ఇప్పుడు దీనికి అదనంగా కేటలాగ్‌ ఆప్షన్‌ను జోడిస్తున్నారట. అంటే ఏదైనా రెస్టారెంట్‌ వాట్సాప్‌ బిజినెస్‌ నెంబరు ఇన్ఫో లోకి వెళ్తే... ఆ రెస్టారెంట్‌లో లభించే వస్తువుల జాబితా కనిపిస్తుంది.

కదిలే బొమ్మలు

WHATSAPP
కదిలే బొమ్మలు

ప్రస్తుతం వాట్సాప్‌లో అక్షరాలతోపాటు ఇమేజ్‌లు, జిఫ్‌లు పంపుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల దీనికి స్టిక్కర్లు జోడించారు. అయితే నెటిజన్లకు ఎక్కడో చిన్న వెలితి. అవి చిన్నగా కదులుతూ యానిమేట్‌ అయితే బాగుంటుంది కదా అని. ఇలాంటి వారి కోసమే వాట్సాప్‌ త్వరలో యానిమేటడ్‌ స్టిక్కర్లు తీసుకొస్తోంది. అంటే త్వరలో మీరు కదిలే స్టిక్కర్లను షేర్‌ చేసుకోవచ్చన్నమాట.

నోటిఫికేషన్‌లోనే...

WHATSAPP
నోటిఫికేషన్‌లోనే...

వాట్సాప్‌లో మీరు పంపిన మెసేజ్‌కి మీ ఫ్రెండ్‌ ఏదో స్టిక్కర్‌ పంపాడు. నోటిఫికేషన్‌లో ఏదో స్టిక్కర్‌ అని వచ్చింది. వాడేం పంపాడో చూడాలంటే మళ్లీ యాప్‌లోకి వెళ్లాలి. ఈ ఇబ్బంది లేకుండా త్వరలో నోటిఫికేషన్‌లోనే స్టిక్కర్‌/యానిమేటడ్‌ స్టిక్కర్లను నేరుగా చూసుకోవచ్చు. దీని వల్ల ప్రతిసారి వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసుకునే బాధ తప్పుతుంది.

ఎక్కువసార్లు పంపితే...

WHATSAPP
ఎక్కువసార్లు పంపితే...

వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌/ఇమేజ్‌/వీడియోను ఫార్వర్డ్‌ చేస్తే అవతలి వ్యక్తికి అది ఫార్వర్డ్‌ మెసేజా, లేక నేరుగా పంపించిందా అని చూపిస్తోంది. ఇప్పుడు దీనిని మరింత ఉపయోగకరంగా చేస్తున్నారు. దీని వల్ల మీకు వచ్చిన మెసేజ్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే ‘ఫార్వర్డింగ్‌ ఇన్ఫో’ అని వస్తుంది. అందులో ఈ మెసేజ్‌ ఎంతమందికి ఫార్వర్డ్‌ చేశారు తదితర వివరాలు వచ్చేస్తాయి.

వాట్సాప్‌లోనే...

WHATSAPP
వాట్సాప్‌లోనే...

వాట్సాప్‌లో ఏదైనా వీడియో/యూట్యూబ్‌ వీడియో వచ్చినప్పుడు దాన్ని క్లిక్‌ చేస్తే యాప్‌ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ప్లే అవుతోంది. ఇప్పుడు వెబ్‌సైట్‌ లింక్స్‌కు కూడా ఇదే స్టైల్‌ను తీసుకొస్తున్నారు. ఇన్‌-యాప్‌ బ్రౌజర్‌ ఆప్షన్‌ ద్వారా క్లిక్‌ చేసిన లింక్‌ వాట్సాప్‌ యాప్‌లోనే ఓపెన్‌ అవుతుంది. ఇలా చూసిన లింక్‌లు, సమాచారాన్ని వాట్సాప్‌ స్టోర్‌ చేయదు అని నిపుణులు చెబుతున్నారు.

ఐప్యాడ్‌ వెర్షన్‌

WHATSAPP
ఐప్యాడ్‌ వెర్షన్‌

ప్రస్తుతం వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్స్‌కు అందుబాటులో ఉంది. కొన్ని ఆండ్రాయిడ్‌ ట్యాబ్స్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్‌ను ఐప్యాడ్స్‌కు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది వాట్సాప్‌ బృందం. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. త్వరలో దీనిపై స్పష్టత వస్తుంది.

చీకట్లో ఇబ్బంది లేకుండా...

WHATSAPP
చీకట్లో ఇబ్బంది లేకుండా...

ఇప్పుడు గ్యాడ్జెట్‌ ప్రపంచం అంతా ‘డార్క్‌ మోడ్‌’ చుట్టూ తిరుగుతోంది. మొబైల్స్‌, యాప్స్‌, ఓఎస్‌లు ఇలా అన్నీ వెలుతురు నుంచి ఇటువైపు వచ్చేస్తున్నాయి. వాట్సాప్‌ కూడా ఇప్పుడు అదే దారిలోకి వచ్చింది. త్వరలో వాట్సాప్‌లో ‘డార్క్‌ మోడ్‌’ వస్తుందట. అయితే దీన్ని గ్రీన్‌ మోడ్‌ అనొచ్చు. ఎందుకంటే స్క్రీన్‌ గ్రీన్‌ కలర్‌లో...దానిపై టెక్స్ట్‌ వైట్‌ కలర్‌లో కనిపిస్తుందట.

ఇదీ చూడండి: వధువు లేకపోతేనేం... పెళ్లి చేసుకున్నాడు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 13 May 2019
1. Wide of news conference
2. Mid of reporter
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"The spokesperson of China's Ministry of Commerce has made a statement. The US raised tariffs on Chinese imports, China cannot but take countermeasures. You may follow up on more information regarding specific measures. As the US often stated, let's wait and see."
4. Wide of news conference
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"We strongly condemn the terrorist attack on the Pearl Continental Hotel in Gwadar. We mourn the Pakistani people who died in the attack and expressed condolences to the families of the victims and the injured. According to what we learned from the Pakistani side, no Chinese casualty is reported yet. The Pakistani security forces have taken timely measures to repel terrorists swiftly and effectively safeguard the security and stability of the Gwadar region and the safety of local Chinese personnel and institutions. We commend and appreciate this. China will continue to firmly support Pakistan's counter-terrorism efforts, and we believe that the Pakistani government and military have the ability to maintain national security and stability."
6. Mid of journalist
7. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesman:
"Raising tariffs will not solve the problem. We never give in to pressure from the outside. We are determined and capable of safeguarding our legitimate and lawful rights and interests. As we said that we hope the US will meet China halfway to address each other's legitimate concerns based on mutual respect and equal treatment, and strive together for a mutually beneficial and win-win agreement."
8. Wide of journalists
9. Geng leaving the podium
STORYLINE:
China said on Monday that it would be responding to new US tariffs in the deepening trade dispute between the world's two largest economies.
"The US raised tariffs on Chinese imports, China cannot but take countermeasures," said Geng Shuang, spokesperson for the Ministry of Foreign Affairs, during a regular press briefing in Beijing.
"We never give in to pressure from the outside," he said.
Companies were bracing for how Beijing might retaliate against US President Donald Trump's escalation of a fight over technology and trade that threatens to disrupt a Chinese economic recovery.
Trump's tariffs were hiked Friday on 200 billion US dollars of Chinese imports.
But three days later, in a break with previous tit-for-tat penalties that were imposed immediately, Beijing had yet to announce what it might do.
Geng also condemned an insurgency attack at a luxury hotel in Pakistan on Saturday, which killed at least five people.
Geng said no Chinese were killed in the attack on the hotel near projects related to the China-Pakistan Economic Corridor.
A Baluch separatist group, the Baluch Liberation Army, claimed responsibility for the attack, releasing photos of the four insurgents who it said took part.
The Baluch Liberation Army carried out a dozen attacks last year against Chinese-linked projects.
In November, the group attacked a Chinese consulate in the major southern city of Karachi, triggering a shootout that killed two police officers, two civilians and all three insurgents.
Beijing is financing tens of billions of dollars' worth of mega-projects in Pakistan and is currently helping build a modern port in Gwadar, 600 kilometres (373 miles) west of Karachi.
The Pearl Continental, where Saturday's attack took place, is located near the port.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 14, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.