ETV Bharat / business

వచ్చేనెల నుంచి 'విస్తారా' అంతర్జాతీయ సేవలు - ముంబయి

టాటా సన్స్​-సింగపూర్​ ఎయిర్​లైన్స్​ల సంయుక్త విమానయాన సంస్థ 'విస్తారా'.. వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. దిల్లీ, ముంబయిల నుంచి సింగపూర్​కు మొదటి అంతర్జాతీయ సర్వీసులు నడపనున్నట్లు 'విస్తారా' ప్రకటించింది.

'విస్తారా'
author img

By

Published : Jul 11, 2019, 12:58 PM IST

బడ్జెట్ విమానయాన సంస్థ 'విస్తారా' వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించనుంది. ఈ మేరకు విస్తారా సంస్థను సంయుక్తంగా నిర్వహిస్తున్న టాటా సన్స్​, సింగపూర్​ ఎయిర్​లైన్స్ సంస్థలు అధికారిక ప్రకటన చేశాయి.

ఆగస్టు నుంచి ప్రతి రోజు దిల్లీ-సింగపూర్​, ముంబయి-సింగపూర్​లకు విమాన సేవలు అందుబాటులో ఉంటాయని విస్తారా వెల్లడించింది. దిల్లీ నుంచి సింగపూర్​కు మొదటి విమానం ఆగస్టు 6న బయల్దేరనుండగా, ముంబయి నుంచి ఆగస్టు 7న సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. దిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న విస్తారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 గమ్యస్థానాలకు విమానాలను నడిపిస్తోంది.

అంతర్జాతీయ విమాన సేవల కోసం బోయింగ్​ 737-800 ఎన్​జీ విమానాలను వినియోగించనున్నట్లు 'విస్తారా' పేర్కొంది. సింగపూర్​తో పాటు అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాలకూ విమాన సేవలు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: యూట్యూబ్​, అమెజాన్​కు జొమాటో సూపర్​ పంచ్

SNTV Daily Planning, 0700 GMT
Thursday 11th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER:  Reactions after Algeria face the Ivory Coast in the quarter finals of the AFCON
SOCCER: Reactions after Madagascar take on Tunisia in the quarter finals of the AFCON  
SOCCER: Tianjin Teda v Guangzhou Evergrande in Chinese Super League. Expect at 1500
TENNIS: Ladies semi-final action from day 10 of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK. Expect at 1500 with update to follow
TENNIS: Reaction from the day 10 of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK. Expect at 1600 with updates to follow
TENNIS: Day 10 wrap of the 133rd Wimbledon Championships at the All England Lawn Tennis Club in London, England, UK.  Expect at 2200
GOLF: First round action from the European Tour, Aberdeen Scottish Open, Scotland, UK. Expect at 1830
FORMULA 1: Preview ahead of the British Grand Prix, Silverstone Circuit, Sliverstone, UK. Expect at 1800
MOTORSPORT: Highlights from stage five of the Silk Way Rally, Ulan-Bator to Mandalgodi, Russia. Expect at 1500
CYCLING: Highlights from stage six of the Tour de France in Brussels. Expect at 1830
CRICKET: Highlights from the ICC Cricket World Cup semi-finals, Australia v England, Edgbaston, Birmingham. Expect at 1830
BOXING: Weigh-in ahead of the welterweight bout between Amir Khan and Billy Dib at the KASC Stadium in Jeddah, Saudi Arabia. Expect at 1600
BIZARRE: Heavy Metal Knitting World Championships take place in Joensuu, Finland. Expect at 2000
UNIVERSIADE: Latest highlights from the 30th Universiade in Naples, Italy. Expect at 2330
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.