ETV Bharat / business

ఆ క్యాబ్​లో వెళ్లేవారికి ఇక ఉచిత ప్రమాద బీమా

తమ వినియోగదారులకు.. ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఆన్​లైన్ క్యాబ్​ సేవల సంస్థ ఉబర్ వెల్లడించింది. ప్రయాణ సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే రూ.5 లక్షల వరకు బీమా వర్తించనున్నట్లు పేర్కొంది. బీమా సేవల కోసం భారతీ యాక్సా, టాటా ఏఐజీతో ఒప్పందం కుదుర్చుకుంది ఉబర్​.

ఉబర్​ ఉచిత బీమా
author img

By

Published : Sep 26, 2019, 10:51 AM IST

Updated : Oct 2, 2019, 1:41 AM IST

ఆన్​లైన్​ క్యాబ్‌ సేవల సంస్థ 'ఉబర్‌' తమ ప్రయాణికులకు ఉచిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది. కార్లు, ఆటోలు, మోటార్‌సైకిళ్లు వంటి విభాగాల్లో ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే బీమా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రమాదంలో మరణం లేదా వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు, ఆసుపత్రి పాలైతే రూ.2 లక్షల వరకు ప్రయాణికులు బీమా పొందొచ్చు. ఇందులో ఔట్‌ పేషెంట్‌ కింద రూ.50,000 వరకు బీమా పొందే సౌలభ్యం ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 'ఉబర్‌' సేవలు అందిస్తోంది. కారు ప్రయాణాలకు బీమా కోసం భారతీ యాక్సా, ఆటో, మోటార్‌ ప్రయాణాలకు బీమా కోసం టాటా ఏఐజీలతో ఉబర్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే డ్రైవర్లకు బీమా అందిస్తున్నామని, తాజా నిర్ణయంతో ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుందని 'ఉబర్‌' హెడ్‌ (భారత్‌, దక్షిణాసియా సెంట్రల్‌ ఆపరేషన్స్‌ (రైడ్స్‌)) పవన్‌ వైశ్‌ పేర్కొన్నారు.

ఉబర్‌ ప్రత్యర్థి సంస్థ 'ఓలా' ఇప్పటికే... ప్రయాణికులకు ఇటువంటి బీమాను అందిస్తోంది. అయితే ప్రతి ప్రయాణానికి రూ.2 చెల్లించి బీమా సౌలభ్యాన్ని పొందొచ్చు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Addis Ababa, Ethiopia - March 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of grounded Boeing 737 Max 8 plane
FILE: Jakarta, Indonesia - Oct 30, 2018 (CCTV - No access Chinese mainland)
2. Various of workers sorting, registering salvaged articles from crashed plane
3. Articles from passengers of crashed plane
FILE: Farnborough, UK - July 20, 2018 (CGTN - No access Chinese mainland)
4. Boeing advertisement reading (English) "The Future is Built Here"
5. Various of Boeing planes
FILE: San Fransisco, California, USA - Feb 8, 2017 (CCTV - No access Chinese mainland)
6. American Airlines airplane landing
7. American Airlines airplane at airport
The United States jet manufacturer Boeing on Wednesday settled the first batch of lawsuits with the families of the victims in the crash of a Lion Air 737 MAX in Indonesia last year.
Because of the confidentiality agreement with Boeing, the lawyers of the cases could not disclose the amount of the settlements.
Some reports say that the family of each victim could get at least 1.2 million U.S. dollars in compensation, and the amount of the settlements could vary depending on the victims' nationality, age, marital status, income and life expectancy.
On Sunday, Indonesian investigators reveled a draft report on the plane crash, saying that the design and oversight lapses are to be blamed for the crash. The final version of investigation report is expected to be released in November.
The Lion Air Boeing 737 Max 8 plane crashed in Indonesia in October last year, killing all 189 people on board.
Later in March this year, an Ethiopian Airlines Boeing 737 Max 8 plane also crashed en route from Addis Ababa to Nairobi, Kenya, killing all 157 people on board.
The two deadly plane crashes triggered global scrutiny and bans on operating the Boeing 737 Max aircraft.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 1:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.