ETV Bharat / business

రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే

ముంబయిలోని ఓ హోటల్​ ఉడకబెట్టిన రెండు కోడి గుడ్లను రూ.1700కు అమ్మారని వాపోయాడు కార్తీక్​ ధర్ అనే నెటిజన్​. అరటి పండ్లతో కొన్ని స్టార్​ హోటళ్ల నిర్వాకాన్ని బయటపెట్టిన నటుడు రాహుల్ బోస్​ను ట్యాగ్​ చేస్తూ చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది.

రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే
author img

By

Published : Aug 12, 2019, 2:35 PM IST

Updated : Sep 26, 2019, 6:13 PM IST

రెండు అరటిపళ్లకు రూ.442 బిల్లు వేసి బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్​కు ఓ హోటల్‌ చుక్కలు చూపించింది. ఈ ఘటనను మరువకముందే ముంబయిలోని మరో హోటల్‌ ఓ వినియోగదారుడికి షాకిచ్చింది. ఉడకబెట్టిన రెండు కోడి గుడ్లకు రెస్టారెంట్​ వేసిన రూ.1700 బిల్లు చూసి కార్తీక్‌ధర్‌ అనే నెటిజన్ ఆశ్చర్యపోయాడు.

గుడ్లకే కాదు.. రెండు ఆమ్లెట్లకు కూడా అదే ధర వేశారు. ఈ బిల్లు ప్రతిని కార్తీక్ ట్వీట్​ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దానిని రాహుల్‌ బోస్‌కు ట్యాగ్​ చేసి సోదరా! మనం ఆందోళన చేద్దామా? అంటూ ట్వీట్‌ చేశాడు.

స్పందించిన నెటిజన్లు ఆ గుడ్డులో బంగారం ఏమైనా ఉందేమోనని ఛలోక్తులు విసిరారు.

ఇదీ చూడండి: 'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

రెండు అరటిపళ్లకు రూ.442 బిల్లు వేసి బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్​కు ఓ హోటల్‌ చుక్కలు చూపించింది. ఈ ఘటనను మరువకముందే ముంబయిలోని మరో హోటల్‌ ఓ వినియోగదారుడికి షాకిచ్చింది. ఉడకబెట్టిన రెండు కోడి గుడ్లకు రెస్టారెంట్​ వేసిన రూ.1700 బిల్లు చూసి కార్తీక్‌ధర్‌ అనే నెటిజన్ ఆశ్చర్యపోయాడు.

గుడ్లకే కాదు.. రెండు ఆమ్లెట్లకు కూడా అదే ధర వేశారు. ఈ బిల్లు ప్రతిని కార్తీక్ ట్వీట్​ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దానిని రాహుల్‌ బోస్‌కు ట్యాగ్​ చేసి సోదరా! మనం ఆందోళన చేద్దామా? అంటూ ట్వీట్‌ చేశాడు.

స్పందించిన నెటిజన్లు ఆ గుడ్డులో బంగారం ఏమైనా ఉందేమోనని ఛలోక్తులు విసిరారు.

ఇదీ చూడండి: 'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SOUTH KOREAN POOL - AP CLIENTS ONLY
Seoul– 12 August 2019
1. Various of meeting between South Korean President Moon Jae-in and his senior aides
2. SOUDNBITE (Korean) Moon Jae-in, South Korean President:
"For our country which has greatly suffered from the Japanese imperialism could not help but take Japan's economic retaliations very seriously. The economic retaliations are very unjust not only by themselves but because of the fact that they have originated in the historical issues."
3. Various of meeting
4. SOUDNBITE (Korean) Moon Jae-in, South Korean President:
"This is why we became even more determined ahead of the Independence Day. However, we should not respond to Japan's economic retaliations in an emotional way. We should be resolute and stay cool and also think about fundamental counterplans."
5. Various of meeting
STORYLINE:
South Korean President Moon Jae-in said Monday that the country should not be emotional in countering Japan's trade curbs against Seoul.
Moon made the remark in a meeting with his senior aides.
Moon also said Seoul should "resolute" and at the same time think about fundamental counterplans to tackle Tokyo's trade restrictions against South Korea, which Seoul views as economic retaliations against South Korean supreme court's rulings on Japan's wartime forced labour.
It comes as South Korea said Monday that it has decided to remove Japan from a list of nations receiving preferential treatment in trade in what was seen as a countermeasure to Tokyo's recent decision to downgrade Seoul's trade status amid a diplomatic row.
It wasn't immediately clear how South Korea's tightened export controls would impact bilateral trade.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.