ETV Bharat / business

'టీవీ అమ్మకాలు క్షీణిస్తున్నాయి.. జీఎస్టీ తగ్గించండి​' - జీఎస్టీ

టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గించాలని.. పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జూన్​తో పోలిస్తే జూలైలో అమ్మకాలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.

'టీవీ అమ్మకాలు క్షీణిస్తున్నాయి.. జీఎస్టీ తగ్గించండి​'
author img

By

Published : Aug 11, 2019, 7:01 PM IST

Updated : Sep 26, 2019, 4:23 PM IST

క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో జూన్​లో భారీగా పుంజుకున్నాయి టీవీల అమ్మకాలు. జులైలో మళ్లీ సాధారణ స్థాయికి చేరాయి. టీవీ పరిశ్రమల వర్గాలు వెల్లడించిన ఇటీవలి గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

క్రెకెట్ మానియాతో జూన్​ అమ్మకాలు భారీగా ఉన్నా.. సీజన్ ముగిసిన తర్వాత కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు వినియోగదారులు. అధిక ధరల నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గినట్లు భావిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. ఈ నేపథ్యంలో టీవీలపై జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

టీవీలతో పాటు ఇతర గృహోపకరణాలైన వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాల వృద్ధి జూన్​తో పోలిస్తే జులైలో తక్కువగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వీటిపై కూడా జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నాయి.

''గృహోపకరణాల పరిశ్రమ పూర్తిగా క్షీణించకముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కాస్త పోత్సాహం లభిస్తుంది. తక్కువ జీఎస్టీ శ్లాబ్​లో వీటిని చేర్చాలన్న మా విన్నపానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మేం భావిస్తున్నాం." - మనీశ్ శర్మ, పానసోనిక్ సీఈఓ

RESTRICTION SUMMARY: NO ACCESS ITALY
SHOTLIST:
ANSA - NO ACCESS ITALY
Rome - 10 August 2019
1. Car window damaged by fragment from plane
2. Tilt up from fragments on ground to hole in window caused by falling fragments
3. Various of damaged windshield
4. Street sign reading (Italian) "Luigi Mariotti street"
5. Police inspecting area
6. Various close-ups of fragments
7. Forensic police vehicle
8. Pan of cars where fragments fell
STORYLINE:
Falling fragments from a Los Angeles-bound plane caused damaged to cars and house roofs near Rome's Fiumicino Airport on Saturday.
Italian news agency ANSA reported that debris fell from a Boeing 787 operating for low-cost airline Norwegian, just after take-off.  
Footage from Ansa showed damage to car windshields in the Fiumicino area, and local residents found pieces of debris measuring up to 10 centimetres (3.9 inches) on the street.
There were no reports of injuries.
Police and civil protection officers were brought in to inspect the area, and Italy's National Agency for Flight Safety has ordered further inspection.
According to ANSA, the plane returned to the airport shortly after take-off at 4.30 p.m (local time, 1430 GMT) due to a technical problem with an engine.
All 298 passengers disembarked normally uponwhen returned to the ground.
The damaged plane is now being inspected by technicians.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.