ETV Bharat / business

ప్లాన్​ ఏదైనా.. వినోదం ఫ్రీ అంటున్న టెల్కోలు! - ఐడియా

వినియోగదారులను ఆకర్షించేందుకు పోటాపోటీ టారీఫ్​ ఆఫర్లు ప్రకటించే టెలికాం సంస్థలు ఇప్పుడు రూటు మార్చాయి. నెలవారీ చెందాతో పాటు వినోదానికి పెద్ద పీట వేస్తున్నాయి. ఉచితంగా సినిమాలు, వెబ్ ​సీరిస్​లు, పాటలు అందిస్తున్నాయి.

వినోదం ఫ్రీ అంటున్న టెల్కోలు
author img

By

Published : Aug 25, 2019, 3:11 PM IST

Updated : Sep 28, 2019, 5:26 AM IST

జియో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వత దాదాపు అన్ని టెలికాం సంస్థలు వాటి టారీఫ్​లు మార్చుకున్నాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోత తగ్గింది. కొన్ని రోజుల వరకు కాలింగ్, డేటా ఛార్జీల్లో ప్రత్యేక తగ్గింపుతో పోటాపోటీ ఆఫర్లు ప్రకటించాయి టెలికాం సంస్థలు. ఇప్పుడు ఈ విధానాన్ని పక్కన పెట్టి సరికొత్త పద్ధతిలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియా వంటి దిగ్గజాలు ఉచితంగా సినిమాలు, లైవ్​ టీవీ, వెబ్ ​సీరిస్​లు చూసేందుకు అవకాశమిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న హాట్​ స్టార్​, అమెజాన్​ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్ సహా ఇతర వీడియో ఆన్ డిమాండ్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

జియో టీవీ, జియో సినిమా..

సబ్​స్క్రిప్షన్​తో పాటే.. వీడియోలు, సినిమాలు ఉచితంగా చూసే సంప్రదాయాన్ని మొదటగా పరిచయం చేసింది రిలయన్స్ జియో అనే చెప్పాలి. మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే జియో యాప్​ల సందడి మొదలైంది. అన్ని రకాల అవసరాలకు యాప్​లు అందుబాటులోకి తెచ్చింది ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.

వాటిలో జియో టీవీ యాప్​.. లైవ్ టీవీ​ ఛానెళ్లను చూసే వీలు కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 600 వరకు ఛానళ్లు జియో టీవీలో అందుబాటులో ఉన్నాయి.
జియో సినిమా యాప్​ ద్వారా డిస్నీ సహా మరెన్నో నిర్మాణ సంస్థల సినిమాలను ఉచితంగా చూసే వీలుంది. వీటితో పాటు సంగీత ప్రియులకు 'జియో సావన్'​ ద్వారా లక్షలాది పాటలు అందుబాటులో ఉన్నాయి.

వొడాఫోన్-ఐడియా ఆఫర్లు ఇవే..

వొడాఫోన్​-ఐడియా సంయుక్తంగా ఉన్నా.. వాటి నుంచి రెండు వేర్వేరు వీడియో ఆన్​ డిమాండ్​ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 'వొడాఫోన్ ప్లే' యాప్​ ద్వారా వినియోగదారులు ఎంచుకునే వీడియోలను చూసే వీలుంది. జీ5, ఏఎల్​టీ బాలాజీ సంస్థల ప్రీమియం వీడియోలనూ వొడాఫోన్​ ద్వారా పొందొచ్చు.
ఐడియా మూవీస్​, ఐడియా టీవీ యాప్​ల ద్వారా సినిమాలు, లైవ్​ టీవీ చూసే వీలుంది. వీటితో పాటు సోనీ లైవ్​, జీ5, సన్​నెక్స్ట్​, షిమరో మీ, హోయ్​కోయ్​, ఎరోస్​ నవ్, హంగామా వంటి ఓటీటీ సంస్థల వీడియోలను ఐడియా అందిస్తోంది.

జియో తర్వాత ఎయిర్​టెల్​ ఫేవరెట్​

వినోదానికి పెద్ద పీట వేస్తూ జియో అందిస్తోన్న.. ఆఫర్లకు పోటీ ఇస్తున్న ఏకైక సంస్థ ఎయిర్​టెల్ అనే చెప్పాలి. పోస్ట్ పెయిడ్​, ప్రీపెయిడ్​ వినియోగదారులందరికీ వీడియో ఆన్​ డిమాండ్​ ఆఫర్లు అందిస్తోంది ఎయిర్​టెల్. దాదాపు అన్ని ప్లాన్​లకు అదనంగా 'ఎయిర్​టెల్​ టీవీ' ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ఇస్తోంది. ఎయిర్​టెల్​ టీవీలోనూ జియో టీవీలానే... 10,000కు పైగా సినిమాలు, టీవీ షోలు అందుబాటులో ఉన్నాయి. ఎరోస్​ నవ్​, ఏఎల్​టీ బాలాజీ, హంగామా సహా పలు ఇతర సంస్థల వీడియోలను​ ఎయిర్​టెల్ యూజర్లు చూడొచ్చు.

ఎయిర్​టెల్​కు చెందిన వింక్​ మ్యూజిక్ ద్వారా పాటలు స్ట్రీమ్​ చేసేందుకు, వింక్​ ట్యూబ్ ద్వారా వీడియోలు చూసేందుకు వీలుంది. కొన్ని ప్రత్యేక ప్యాకేజీల్లో అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్​లను అందిస్తోంది ఎయిర్​టెల్​.

ఇదీ చూడండి: 600మంది ఉద్యోగులకు బలవంతపు సెలవు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Biarritz, France - Recent (CGTN - No access Chinese mainland)
1. Road barriers for G7 summit
2. Various of police
3. Various of police, people outside Casino
Biarritz, France - Aug 24, 2019 (CCTV - No access Chinese mainland)
4. SOUNDBITE (French) Christopher Dembik, adviser to French National Assembly, global head of macro analysis in Saxo Bank (starting with shot 3):
"The summit will not come out with a short-term solution. There's no denying that the trade dispute between France and the United States will intensify, especially in the spring of next year when France begins to calculate how much digital services tax to levy. Obviously, in the next few months, the relations between Paris and Washington will be tough."
5. Various of police, pedestrians
6. Various of buildings
7. SOUNDBITE (French) Christopher Dembik, adviser to French National Assembly, global head of macro analysis in Saxo Bank:
"The problems between the U.S. and Europe are complex. On Dec. 11, the U.S. will decide whether to add tariffs on cars imported from Germany. The digital tax and whether to hit back by adding tariffs on French red wine are making the problems more and more complex."
8. Police, police vehicles on street
9. Police officers
10. National flag of France
The outside world has taken a dim view of the Group of Seven (G7) Summit which opened on Saturday in Biarritz, France, as divergence and disputes among the seven countries have deepened in recent years.
Last year, the G7 Summit parted in discord in Canada. As the summit takes place in France this year, Emmanuel Macron, the French President, has great expectations for it and hoped to re-tune the positions of the seven countries, namely the United States, the United Kingdom, France, Italy, Germany, Japan and Canada.
However, many media outlets have shows their worries in their reports, writing that the G7 Summit would be on edge. One of the main reasons is the trade disputes between the United States and Europe and the severe divergences between the two sides on international issues.
In June, France passed a new bill to collect a digital tax on internet giants. Four American internet giants will be the most impacted. To hit back, the U.S. immediately launched a 301 investigation on France. U.S. President Donald Trump also made a threat against France to impose extra tariffs on red wine.
"The summit will not come out with a short-term solution. There's no denying that the trade dispute between France and the United States will intensify, especially in the spring of next year when France begins to calculate how much digital services tax to levy. Obviously, in the next few months, the relations between Paris and Washington will be tough," said Christopher Dembik, adviser to the French National Assembly and global head of macro analysis at Saxo Bank.
In addition, the trade dispute between the U.S. and Europe is intensifying. Last year, the dispute between the two sides started with the tariffs on aluminum and steel. Moreover, the U.S. threat of adding tariffs on European automobiles is also up in the air. The upgraded aviation subsidy dispute also is making it harder for the two sides to resolve their trade disputes.
"The problems between the U.S. and Europe are complex. On Dec. 11, the U.S. will decide whether to add tariffs on cars imported from Germany. The digital tax and whether to hit back by adding tariffs on French red wine are making the problems more and more complex," said Dembik.
The U.S. and Europe are also deeply divided on international issues. Trump's decision to withdraw from the Paris Climate Agreement in 2017 triggered the dissatisfaction of the French government. Later, the U.S. withdrew from the Iran nuclear deal, forming the biggest divergence between the two sides.
Additionally, the looming Brexit is also weighing heavily on the summit. The newly inaugurated British Prime Minister Boris Johnson visited Germany and France before the summit, wishing to get an opportunity to restart negotiations with the European Union. However, both Angela Merkel and Emmanuel Macron made a clear refusal. The issue of Brexit did not make any headway.
For Italy, since Giuseppe Conte announced to resign as Italy's prime minister four days ago, their elections will be in October at the soonest. Due to their lack of leadership, many media outlets doubted whether Italy will be able to participate in the discussions and make commitments during the summit.
It is indisputable that the influence of the G7 is waning. It remains to be seen where this summit will end up.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 5:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.