ETV Bharat / business

వార్షిక ఫలితాలపై ఆశలతో స్వల్ప లాభాలు

వారంలో చివరి సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి స్టాక్​ మార్కెట్లు. సెనెక్స్ 36.13 పాయింట్లు పుంజుకోగా... నిఫ్టీ12.40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 12, 2019, 10:15 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 36.13 పాయింట్ల లాభంతో 38,643.14 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.40 పాయింట్ల స్వల్ప లాభంతో 11,596.70 వద్ద ట్రేడింగ్​ కొనసాగిస్తోంది.

దేశీయ కార్పొరేట్​ దిగ్గజాలు గత ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలపై సానుకూల అంచనాలతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక, ఔషధ, వాహన​ రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్​లో టీసీఎస్​, కోల్​ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్​, ఏషియన్​ పెయింట్స్, ఎల్​ ఆండ్​ టీ, ఎం అండ్​ ఎం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్​సీఎల్​ టెక్, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంకు, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడింగ్​ సాగిస్తున్నాయి.

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 12 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0238: Sudan Council No access Sudan 4205671
Sudan defence minister heads military council
AP-APTN-0216: US NY Assange Clinton AP Clients Only 4205667
Clinton: Assange must answer for what he has done
AP-APTN-0141: US AZ Pence Border Part no use by US broadcast networks; Part no access Tucson; Part must credit KGUN; Part must credit KOLD 4205666
Pence visits border, calls for end to 'loopholes'
AP-APTN-0113: Australia Assange No access Australia 4205665
Australia PM and FM comment on Assange
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.