ETV Bharat / business

వార్షిక ఫలితాల సమయంలో ఆచితూచి.. - సెన్సెక్స్​

ఈ వారం వరుసగా రెండో సెషన్​లోనూ స్టాక్​ మార్కెట్లు ఊగిసలాట నడుమ ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్​... ప్రస్తుతం కోలుకుని 103.64 పాయింట్లు పెరిగింది. ఓ దశలో 12 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కూడా అదే బాటలో సాగి ప్రస్తుతం 18.25 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 9, 2019, 10:19 AM IST

కంపెనీల వార్షిక ఫలితాలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారంలో రెండో సెషన్​లోనూ ఒడుదొడుకుల నడుమ ప్రారంభమయ్యాయి స్టాక్​ మార్కెట్లు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభమై ఓ దశలో 12 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం నష్టాల నుంచి తేరుకుని 103.64 పాయింట్ల వృద్ధితో 38,804.17 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. కాసేపటికే 18.25 పాయింట్లు బలపడి.. ప్రస్తుతం 11,622.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ప్రధానంగా ఆర్థిక రంగాల్లో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు మదుపరులు.

సెన్సెక్స్​లో హెచ్​సీఎల్​ టెక్​, వేదాంత, టాటా మోటర్స్​, హెచ్​యూఎల్, కోల్​ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫినాన్స్​, కొటక్​ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 9 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0028: Sudan Protest Mandatory On-screen Credit 4205042
Thousands in anti-govt sit-in in Sudan
AP-APTN-0020: US Uganda Tourist Reaction AP Clients Only 4205041
Friends prayed for release of US woman in Uganda
AP-APTN-0016: Libya LNA AP Clients Only 4205040
Libya National Army briefing on fighting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.