ETV Bharat / business

బుల్​ జోరుకు బ్రేక్​... మందకొడిగా మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే రికార్డు స్టాయి లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 59.97 పాయింట్లు క్షీణించగా... నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Apr 18, 2019, 11:45 AM IST

స్టాక్​ మార్కెట్లు లాభాల జోరుకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 59.63 పాయింట్ల నష్టంతో 39,216.01 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 21.35 పాయింట్ల నష్టంతో 11,765.80 వద్ద కొనసాగుతోంది.

గత సెషన్​లో వచ్చిన భారీ లాభాల కారణంగా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ... మదుపరులు ఎక్కువగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

వీటికి తోడు ఇతర ప్రధాన ఆసియా మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల్లో ట్రేడవుతుండటం మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో టాటా మోటర్స్​, రిలయన్స్​, ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
భారతీ ఏయిర్​టెల్​, యెస్​ బ్యాంకు, వేదాంత, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టాటా స్టీల్​, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇతరమార్కెట్ల తీరిది

ఇతర ప్రధాన ఆసియా మార్కెట్లు షాంఘై స్టాక్​ ఎక్స్చేంజి, జపాన్ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ కోస్పీలు నష్టాలతో నష్టాల్లో ట్రేడవుతన్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: American Airlines Center, Dallas, Texas, USA. 17th April 2019.
Dallas Stars 5, Nashville Predators 1
1st Period
1. 00:00 Laser show on the ice before game
2. 00:13 GOAL - Stars Roope Hintz scores power play goal, 1-0 Stars
3. 00:27 Replay of goal
4. 00:46 GOAL - Stars Alexander Radulov scores power play goal, 2-0 Stars
5. 01:08 Replay of goal
6. 01:18 GOAL - Stars Andrew Cogliano scores goal, 3-0 Stars
7. 01:37 GOAL - Stars Mats Zuccarello score power play goal, 4-0 Stars
8. 02:00 Predators Juuse Saros replaces Pekka Rinne as goaltender
2nd Period
9. 02:15 GOAL - Stars Roope Hintz scores goal, 5-0 Stars
10. 02:33 GOAL - Predators Roman Josi scores goal, 5-1 Predators trail
11. 02:51 Game ends; Stars celebrate
SOURCE: NHL
DURATION: 03:11
STORYLINE:
Roope Hintz and Alexander Radulov scored power-play goals on Dallas' first two shots, and the Stars chased Nashville goalie Pekka Rinne with an early four-goal onslaught, beating the Predators 5-1 Wednesday night and evening the best-of-seven series at two games each.
Hintz added his second career playoff goal in the second period, on John Kingberg's third assist of the game.
Ben Bishop stopped 34 shots. Bishop allowed a couple of soft goals in Game 3 in his home playoff debut with Dallas, when the Predators won their second consecutive game after the Stars won the series opener in Nashville.
Game 5 is Saturday in Nashville.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.