ETV Bharat / business

వార్షిక ఫలితాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి.. - సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 161.70 పాయింట్లు కోల్పోయి 38,700.53 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 61.45 పాయింట్లు క్షీణించి 11,604.50 పాయింట్లకు చేరింది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Apr 8, 2019, 5:13 PM IST

సెషన్ ప్రారంభం నుంచే ఒడుదొడుకుల నడుమ ట్రేడయిన స్టాక్​ మార్కెట్లు... చివరకు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 161.70 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,700.53 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 61.45 పాయింట్ల నష్టంతో సెషన్​ ముగిసే సమయానికి 11,604.50 వద్ద స్థిరపడింది.

ఇదీ కారణం

ఈ వారంలో దేశంలోని ప్రధాన కంపెనీల వార్షిక ఫలితాలు సహా... రిటైల్​ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. ఈ గణాంకాలపై అంచనాలతో మదుపరులు అమ్మకాలవైపు మొగ్గు చూపారు.

ముఖ్యంగా ఆర్థిక, చమురు, లోహ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురవడమే నేటి నష్టాలకు కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 39,041.25 38,520.96
నిఫ్టీ 11,710.30 11,549.10

లాభనష్టాల లెక్కలివి

లాభపడిన షేర్లు నష్టపోయిన షేర్లు
ఇన్ఫోసిస్​ - 1.44 శాతం యస్ బ్యాంకు - 2.66 శాతం
ఎం అండ్​ ఎం - 1.07 శాతం బజాజ్ ఫినాన్స్​ - 2.57 శాతం
టీసీఎస్​ - 0.89 శాతం వేదాంత - 2.51 శాతం
పవర్​ గ్రిడ్ - 0.74 శాతం టాటా మోటర్స్​ - 2.48 శాతం
ఓఎన్​జీసీ - 0.74 శాతం రిలయన్స్​ ఇండస్ట్రీస్ - 1.90 శాతం

30 షేర్ల ఇండెక్స్​లో 10 షేర్లు మాత్రమే స్వల్ప లాభాలను నమోదు చేయగా... 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 16 షేర్లు లాభాలను, 34 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

RESTRICTION SUMMARY: PART NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 8 April 2019
1. SOUNDBITE (English) Sir Keir Starmer, British opposition Brexit Secretary:
"Well at the moment, we haven't seen a change of position from the government. If there is a change of position, we need to consider that and we will consider it. So we'll have to see what happens today. But I think, what I can say, is both sides, both us and the government have approached this in the spirit of trying to find a way forward. We haven't found that yet. We'll continue to do so."
UK POOL - AP CLIENTS ONLY
London - 8 April 2019
2. British Prime Minister Theresa May's motorcade arriving at 10 Downing Street
SKY - NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 8 April 2019
3. SOUNDBITE (English) Sir Keir Starmer, British opposition Brexit Secretary:
"We've had exchanges of communications over the weekend, but not talks. There aren't any scheduled talks, yet, but I've no doubt things will develop today.
(Journalist: How are you going to avoid splitting the party with any deal?)
Starmer: "Well at the moment, we're waiting to see what the government is putting on the table as a proposal, all they've done so far is is to indicate various things, but not to change the political declaration. So, the ball is in the government's court, we need to see what they come back with and when we do, we will take a collective position on that."
UK POOL - AP CLIENTS ONLY
London - 8 April 2019
4. May's vehicle at the rear of 10 Downing Street
SKY - NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 8 April 2019
5. SOUNDBITE (English) Sir Keir Starmer, British opposition Brexit Secretary:
(Journalist: Will you be including a second referendum, is that a red line?)
"I think the agenda for our discussions last week has been circulated and it's obviously got a confirmatory referendum on there as one of the agenda items. So that's one of the things we're discussing, but at the moment we're waiting to hear from the government and when we do so, we will respond accordingly."
UK POOL - AP CLIENTS ONLY
London - 8 April 2019
6. Police vehicle patrolling entrance to gates of 10 Downing Street
STORYLINE:
British opposition Brexit Secretary Sir Keir Starmer said Monday a referendum on Prime Minister Theresa May's withdrawal agreement remains a discussion point in Brexit cross-party talks.
May is aiming to find a compromise with opposition leader Jeremy Corbyn before she attempts to persuade European Union leaders to grant a delay to the UK's departure from the bloc beyond April 12 on Wednesday.
Starmer said that Labour wants a confirmatory people's vote included in an amended Brexit solution.
"The ball is in the government's court, we need to see what they come back with and when we do, we will take a collective position on that," Starmer said.
May has told European leaders she wants a delay to Brexit until June 30 at the latest, with the possibility of an early departure if a deal passes in Parliament.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.