ETV Bharat / business

కలిసిరాని రేట్ల కోత... స్టాక్​ మార్కెట్లకు నష్టాలే - సెస్సెక్స్​

ఆర్బీఐ వడ్డీ రేట్లను 6 శాతానికి తగ్గించినా... ఇతర అంశాలను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 192 పాయింట్లు, నిఫ్టీ 44.95 పాయింట్లు నష్టపోయాయి.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 4, 2019, 4:36 PM IST

వడ్డీ రేట్లలో కోత విధిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అయితే జీడీపీ అంచనాల్లో తగ్గింపు, స్కైమెట్​ ఇచ్చిన వాతావరణ అంచనాల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 192.40 పాయింట్లు నష్టపోయి 38,684.72 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45.95 పాయింట్ల నష్టంతో11,598 పాయింట్ల వద్ద సెషన్​ ముగించింది.

ఇదీ కారణం

నేడు జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఇది మార్కెట్లకు కలిసొచ్చే విషయమే అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

మిడ్​సెషన్ వరకు మిశ్రమ ఫలితాల మధ్య సాగిన మార్కెట్లు... ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. వీటికి తోడు ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని 'స్కైమెట్' అంచనా వేసింది. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంటును ప్రభావితం చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 38,939.35 38,581.04
నిఫ్టీ 11,662.55 11,559.20

లాభానష్టాల్లోనివివే...

సెన్సెక్స్​లో నేడు టాటా మోటర్స్​ 2.49 శాతం, హీరో మోటర్స్​ 2.13 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.60 శాతం హెచ్​డీఎఫ్​సీ 1.44 శాతం, ఏషియన్​పెయింట్స్​ 1.41 శాతం, వేదాంత 0.70 శాతం లాభపడ్డాయి.

టీసీఎస్​ అత్యధికంగా 3.17 శాతం నష్టపోయింది. ఈ వరుసలో హెచ్​సీఎల్​ టెక్​ 2.24 శాతం, యస్​ బ్యాంకు 2.05 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంకు 1.86 శాతం, రిలయన్స్​ 1.51 శాతం, కొటక్​ మహీంద్రా బ్యాంకు 1.08 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

30 షేర్ల సెన్సెక్స్​ ఇండెక్స్​లో 13 షేర్లు లాభాలను నమోదు చేయగా... 17 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 23 షేర్లు లాభాలను, 27 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 4 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: China Commerce AP Clients Only 4204348
Beijing on US trade talks, Canada canola standoff
AP-APTN-0947: UK Brexit Police No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4204346
Officials on UK police preparedness for Brexit
AP-APTN-0942: India Dalai Lama AP Clients Only 4204344
Dalai Lama on NZ's Ardern, independence, ageing
AP-APTN-0934: Ethiopia Crash Statement AP Clients Only 4204342
Ethiopian Airlines statement on crash report
AP-APTN-0924: Ethiopia Crash Report Part no access Ethiopia 4204338
Report: Crew of Ethiopia jet followed procedures
AP-APTN-0924: Hong Kong Cocaine AP Clients Only 4204340
Hong Kong customs seizes massive cocaine haul
AP-APTN-0859: China MOFA Briefing AP Clients Only 4204335
DAILY MOFA BRIEFING
AP-APTN-0854: UK Brexit Reaction No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4204337
Political reaction to UK Brexit developments
AP-APTN-0846: Sweden Brexit Barnier No access Sweden 4204333
Barnier says only UK able to break Brexit impasse
AP-APTN-0841: Japan Ghosn Lawyer 2 AP Clients Only 4204334
Ghosn lawyer: Prosecutors played their last card
AP-APTN-0841: Japan Ghosn Lawyer AP Clients Only 4204330
Ghosn lawyer condemns re-arrest, to file appeal
AP-APTN-0841: US TX Immigration Arrests Must credit KDFW-FOX4 News; No access Dallas-Fort Worth; No use by US broadcast networks 4204331
Immigrant agents arrest 280 at Texas company
AP-APTN-0841: New Zealand Attacks AP Clients Only 4204329
50 murder counts filed on NZ mosque attack suspect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.