ETV Bharat / business

స్వల్ప లాభాలతో రికార్డు స్థాయి ముగింపులు - లాభాలు

ఆటుపోట్ల ట్రేడింగ్​లో నేడు స్వల్ప లాభాలతో మగిశాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 66 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 4 పాయింట్లు వృద్ధి చెందింది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 28, 2019, 3:57 PM IST

Updated : May 28, 2019, 5:12 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెషన్​ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడికిలోనైన సూచీలు.. చివరకు తేరుకుని జీవిత గరిష్ఠాలను నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 66 పాయింట్ల లాభంతో 39,750 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 4 పాయింట్ల వృద్ధితో..11,929 వద్ద సెషన్​ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా

స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్​ 39,499 - 39,829 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ నేటి ఇంట్రాడేలో 11,960 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా... ఓ దశలో 11, 865 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

విశ్లేషణ

మదుపరులు నేడు మిశ్రమంగా స్పందించారు. ఫలితంగా ప్రారంభం నుంచే సూచీలు స్వల్ప ఒడుదొడుకులు లోనయ్యాయి. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. సుస్థిర విదేశీ పెట్టుబడులు నేటి లాభాలకు ప్రధాన కారణం.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​ బ్యాంకు అత్యధికంగా 4.06 శాతం లాభపడింది. కోల్ ఇండియా 2.72 శాతం, ఇన్ఫోసిస్ 2.47 శాతం, పవర్ గ్రిడ్ 1.90 శాతం, వేదాంత 1.68 శాతం, రిలయన్స్ 1.16 శాతం, టీసీఎస్​ 1.03 శాతం లాభాలను ఆర్జించాయి.

హీరో మోటార్స్​ 2.55 శాతం, బజాజ్ ఆటో 2.35 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.43 శాతం, ఎల్​ & టీ 1.19 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.02 శాతం, ఎం & ఎం 0.84 శాతం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు 20 పైసలు నష్టపోయింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.71కి చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.33 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 69 డాలర్లుగా ఉంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నేడు లాభాలతో ముగిశాయి.

ఇదీ చూడండి: కోలుకున్న పీఎన్​బీ- 65% తగ్గిన నష్టాలు

RESTRICTION SUMMARY: MUST CREDIT WKEF / WRGT, NO ACCESS DAYTON MARKET / NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
++PART MUTE++
WKEF - MUST CREDIT WKEF/WRGT, NO ACCESS DAYTON MARKET, NO USE US BROADCAST NETWORKS
++NIGHT SHOTS++
Montgomery, Ohio - 28 May 2019
1. Firefighter hammering apartment door
2. Firefighters outside building, broken window
3. Firefighters outside building
4. SOUNDBITE (English) Dale Hassler and Lisa Hassler, storm survivor:
"We got in a bathroom, we were in a basement apartment. So we were probably in the safest place we could have been in this building. We got in the bathroom and sure enough, tornado came through. You could feel the pressure in your ears. It made your ears pop like you were in an airplane, something like  that. And it was, tends to shake you up a little bit."
4. Big tree leaning on apartment building ++MUTE++
5. SOUNDBITE (English) Lisa and Dale Hassler, storm survivors:
Lisa: "You could tell, we knew it was exactly a tornado going over. There was just no doubt. The train sound, the pressure, and the damage noise."
Dale: "Everything they ever said about a tornado was really true about it sounding like a freight train coming through, and very frightening."
6 . Part of roof on ground and van ++MUTE++
7. SOUNDBITE (English) Blake Gifford, storm survivor:
"No wind, no rain, and we're sitting by the front doors here and dead quiet, you could hear a pin drop. Within five, ten seconds it goes from dead quiet to a jet engine taking off. The loudest noise I've ever heard. I look over at one of my friends and we take off for the bathrooms. We run, cover in the bathrooms. My head lands on a vent. And I'm laying there against the wall, and the wall's shaking back and forth. There's wind from the tornadoes pushing through up through the vent into my face and I'm freaking out, sitting there. Lasts about ten to 15 seconds. Scariest 15 seconds of my life."
8. Fire truck and ambulance
STORYLINE:
Transportation teams were  using snow plows to remove debris off an Ohio highway after a "large and dangerous" tornado hit the area late on Monday.
Transportation department spokesman Matt Bruning said  crews were using several plows to scrape debris off to the side of southbound Interstate 75 highway.
"We'll do a more thorough cleaning after we get lanes opened," Bruning told the Associated Press via text early Tuesday.
He said tow trucks eventually will have to deal with damaged vehicles along the roadway, too.
The National Weather Service confirmed Monday night that a "large and dangerous tornado" hit near Trotwood, Ohio, 8 miles (12 kilometres) northwest of Dayton.
It said early Tuesday that there are more than 70,000 outages across Ohio, affecting more than 5 million people.
Another suspected tornado near Vandalia, Ohio, crossed the path of the first tornado, lifting debris in the air, the service said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 28, 2019, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.