ETV Bharat / business

దసరా వేళ ఇన్ని లక్షల స్మార్ట్​ఫోన్లు కొనేశారా...?

525...! ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో నిమిషానికి అమ్ముడైన షియోమి ఫోన్లు, టీవీల సంఖ్య. పండుగ సేల్​ సందర్భంగా ఒక్క బ్రాండ్ విక్రయాలే ఈ స్థాయిలో ఉంటే... మిగిలిన దిగ్గజ సంస్థల సంగతేంటి..? రియల్​మీ, సామ్​సంగ్​, యాపిల్​ ఫోన్లు ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయి?

దసరా వేళ ఇన్ని లక్షల స్మార్ట్​ఫోన్లు కొనేశారా...?
author img

By

Published : Oct 8, 2019, 5:07 AM IST

ఆర్థిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతున్నారు. వాహన, బిస్కెట్​ రంగాల వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ... స్మార్ట్​ఫోన్​ తయారీదారులు మాత్రం దసరాకు ముందే దీపావళి జరుపుకున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్​ డే సేల్​ పేరిట 6 రోజులు ప్రత్యేక అమ్మకాలతో అదరగొట్టారు.

స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది ఏకంగా 15 రెట్లు పెరిగాయి. సేల్స్​లో సామ్​సంగ్, వన్ ప్లస్, యాపిల్, షియోమి, వివో ఫోన్లు దూసుకెళ్లాయి.

"వన్ ప్లస్ ఫోన్లు రూ.700 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది గ్రేట్​ ఇండియన్ ఫెస్టివల్​తో పోల్చితే సామ్​సంగ్ ఫోన్లు 5 రెట్లు ఎక్కువగా వినియోగదారుల చేతుల్లోకి చేరాయి. సామ్​సంగ్ ఎం సిరీస్, ఎ, నోట్ 9 బాగా అమ్ముడయ్యాయి."

-అమెజాన్.ఇన్ ప్రకటన

షియోమి..

ఎంఐ టీవీలు సహా 53 లక్షల తమ ఉత్పత్తులు అమెజాన్​లో అమ్ముడయ్యాయని తెలిపింది షియోమి. ఈ లెక్కన నిమిషానికి 525 ఫోన్లను వినియోగదారులు బుక్​ చేసుకున్నారని ఆ సంస్థ ప్రకటించింది. రెడ్​మీ నోట్​ 7 సిరీస్ మొబైళ్లు 38 లక్షలు అమ్ముడయ్యాయని ఫ్లిప్​కార్ట్ వెల్లడించింది.

రియల్​మీ

మరో చైనా మొబైల్ సంస్థ రియల్​మీ 22 లక్షల స్మార్ట్​ ఫోన్ హ్యాండ్​సెట్లను విక్రయించింది. ఆఫర్ సమయంలో రూ. 300 కోట్ల తగ్గింపుతో మొబైళ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచిందీ వ్యాపార సంస్థ. రియల్​ మీ5, 3 ప్రో, సీ2 వంటి ఫోన్లు అతితక్కువ ధరలకు వినియోగదారులను చేరాయి.

"తక్కువ సమయంలోనే ఫ్లిప్​కార్ట్​లో నెంబర్​ 1 గా నిలవడం ద్వారా రియల్​మీ తన సత్తా చాటుకుంది. తక్కువ ధర, మంచి నాణ్యతతో అందిస్తున్న రియల్​మీ.. ఎక్కువగా ఎంచుకున్న ఫోన్లలో ఒకటిగా నిలిచింది."

-మాధవ్ సేఠ్, రియల్​ మీ ఇండియా సీఈఓ

సామ్​సంగ్..

మడత ఫోన్ల సిరీస్​లో 1600 గెలాక్సీ ఫోల్డ్ ఫోన్లు ముందస్తుగా బుక్ చేసుకున్నారని సంస్థ తెలిపింది. రూ.1,64, 999 విలువైన ఈ ఫోన్​కు ఇప్పటికే పూర్తి ధరను చెల్లించారని పేర్కొంది. అక్టోబర్ 20 నుంచి ఈ ఫోన్లను వినియోగదారులకు చేరవేస్తామని వెల్లడించింది.

అక్టోబర్ 27న జరగనున్న పాన్ ఇండియా కార్యక్రమానికి ముందు రూ. 3వేల కోట్ల వ్యాపారాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందీ వ్యాపార సంస్థ.

యాపిల్..

యాపిల్ సంస్థ ఐఫోన్ 11 సిరీస్​కు ఈ సీజన్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా నెల రోజుల్లో విక్రయమయ్యే సంఖ్యతో సమానంగా యాపిల్ స్మార్ట్​ వాచీలు ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్ డేస్ ప్రారంభమైన ఆరు నిమిషాలకే అమ్ముడైనట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: గుడ్​ న్యూస్​: ఎస్​బీఐ డెబిట్​ కార్డులపై ఇక ఈఎంఐ సౌకర్యం

++CLIENTS NOTE: GRAPHIC CONTENT++
THAILAND VEGETARIAN FESTIVAL
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 4:18
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY                                                                                                                        
Phuket, Thailand - 6 October 2019
1. Various of devotees walking on streets with objects pierced through their bodies
2. Devotees carrying Chinese god statue, dancing during procession
3. Wide of devotee standing amid firecrackers exploding
4. Mid of devotee with objects pieced through his cheek, dancing
5. SOUNDBITE (Thai) Piyabut Nitheranoppakul, Devotee, attended event:
"It's to get rid of bad luck. The spirits that possessed the devotees will collect all the bad luck from the people whom they passed by during the procession and they (gods) will then prevent bad things happening to people who took part in the ceremony."
6. Setup shot of Prayun Nawee, Devotee, attended event, speaking to man ++MUTE++
7. SOUNDBITE (Thai) Prayun Nawee, Devotee, attended event:
"My family members have all taken part in the possession ceremony one year. We all feel that our lives have improved in all aspects. Now I am continuing the tradition after my father."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY                                                                                                                        
Phuket, Thailand - 5 October 2019
++CLIENTS NOTE: GRAPHIC CONTENT++
8. Various of temple staff helping devotees pierce objects through their bodies
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY                                                                                                                        
Phuket, Thailand - 6 October 2019
9.  Wide of temple exterior
10. Various of people at temple
11. Various of temple staff serving vegetarian food
12. SOUNDBITE (Thai) Piyabut Nitheranoppakul, Devotee, attended event:
"There is no class division here. No one is rich or poor here. We are all here at the temple, to make good merits. Temples are serving food and all cooked from the same pot. It shows Phuket people's belief and solidarity in observing the vegetarian festival."
13. SOUNDBITE (Thai) Sirichai Kwanthong, Temple staff:
"This is a very important event and has been practiced since old days, generations before our grandparents, to give up meat for nine days is one of the best merits we can make."
14. Various of people praying at temple
15. Wide of temple exterior
++CLIENTS NOTE: GRAPHIC CONTENT++
LEADIN:
Devotees, on the Thai island of Phuket, are piercing their faces and walking through streets as part of an annual vegetarian festival.
It's to promote spiritual purity, abstinence and a meat-free diet.
STORYLINE:
Tranced-out vegetarian devotees, their cheeks speared and bleeding, throng through the streets of a southern Thai city.
The annual event, in Phuket, goes back more than a century, when a deadly epidemic struck the island.
Legend says a visiting Chinese opera troupe blamed themselves because they had neglected their gods.
They repented, performed purification rites and the plague abated.
Now, in commemoration, believers descend on the island's five Chinese temples to celebrate the vegetarian festival.
They have foresworn meat, alcohol and sex for nine days and nights to cleanse themselves of impurity.
They believe their gods then possess their bodies.
"It's to get rid of bad luck," explains attendee Piyabut Nitheranoppakul.
"The spirits that possessed the devotees will collect all the bad luck from the people whom they passed by during the procession and they (gods) will then prevent bad things happening to people who took part in the ceremony."
The face piercing, with an often-bizarre array of sharp and blunt objects, is meant to prove this, by showing their imperviousness to pain.
The subsequent, cacophonous procession through the streets of Phuket city has become a major tourist attraction.
It draws thousands of spectators - some of them fellow believers, many just to marvel at the self-lacerating spectacle.
"My family members have all taken part in the possession ceremony one year," says attendee Prayun Nawee.
"We all feel that our lives have improved in all aspects. Now I am continuing the tradition after my father."
During the festival, which ends today (Monday 7 October 2019), Chinese temples stage daily activities, including praying and serving vegetarian food to devotees.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.