ETV Bharat / business

వృద్ధి భయాలతో రికార్డు స్థాయిలు కోల్పోయిన సూచీలు - వ్యాపార వార్తలు

స్టాక్ మార్కెట్లను వారాంతంలో వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ కారణంగా సెన్సెక్స్​ 336 పాయింట్లు నష్టపోయింది.. నిప్టీ 95 పాయింట్లు క్షీణించింది. ఎస్​ బ్యాంక్ అత్యధికంగా 2.50 శాతం నష్టాన్ని నమోదు చేసింది.

STOCK
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 29, 2019, 4:18 PM IST

ఇటీవల వరుస లాభాలతో సరికొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్​ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్థిక వృద్ధి భయాలతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు మదుపరులు. 2019-20 రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు 5 శాతం కన్నా తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,794 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో..12,056 వద్దకు చేరింది.

ఈ వారం మొత్తం మీద.. సెన్సెక్స్ 434 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 142 పాయింట్లు పుంజుకుంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,143 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 40,664 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 12,147 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,017 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్​ 1.28 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 0.70 శాతం, ఎన్​టీపీసీ 0.35 శాతం లాభాలను ఆర్జించాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ మూడు షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి.

ఎస్​ బ్యాంక్​ 2.50 శాతం, హెచ్​యూఎల్ 2.37 శాతం, ఎం&ఎం 2.12 శాతం, ఎస్​బీఐ 2.03 శాతం, టాటా మోటార్స్ 2.03 శాతం, వేదాంత 2 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి ముకేశ్ అంబానీ

RESTRICTION SUMMARY: MUST CREDIT CTV, NO ACCESS CANADA
SHOTLIST:
CTV - MANDATORY CREDIT CTV, NO ACCESS CANADA
Kingston, Ontario - 28 November 2019
1. Various aerials of crash scene ++MUTE++
2. SOUNDBITE (English) Chris Krepski, Transportation Safety Board of Canada Spokesman:
"We're going to photograph and document the wreckage. We're going to identify pieces of the aircraft that we'd like to perhaps examine more closely that we'll take to our laboratory in Ottawa. And so right now it's really about gathering as much information from the site, accident site about what may have led to this accident."
3. Various coroner's vehicles carrying bodies of plane crash victims
4. SOUNDBITE (English) Ken Webster, Transportation Safety Board of Canada Investigator: ++NIGHT SHOT++
"A total of six seats."
(Reporter: "So that includes the pilot seat?")
Webster: "That's correct."
(Reporter: "There are seven people. That means someone was on someone's lap. Perhaps the three-year-old?")
Webster: "We don't know how or where the people were situated in the plane at this time. So, we do know that there was six seats on board."
5. Pan from house to police cars ++MUTE++
6. Investigators at scene ++MUTE++
7. SOUNDBITE (English) Ken Webster, Transportation Safety Board of Canada Investigator: ++NIGHT SHOT++
"So what we found the record was that the to the best of our knowledge, all of the aircraft was present. The engine was there, all the flight controls were there. The wings, the tail section was all there. So now we had to figure out the rest of it and figure out what to put the aircraft back together like a puzzle. So, we have to lay it out and try and figure out what went wrong with this flight."
8. Police cars at scene ++MUTE++
9. Investigators at scene ++MUTE++
10. SOUNDBITE (English) Ken Webster, Transportation Safety Board of Canada Investigator: ++NIGHT SHOT++
"So this aircraft does not have it, what you refer to as a black box. It's called a cockpit voice recorder or a flight data recorder. This aircraft does not have one and nor does it required to have them by regulations."
11. Investigators at scene
STORYLINE:
A small plane crash in Ontario, Canada, killed seven people on Thursday, three of them children, according to Canadian broadcaster CTV.
Transportation officials are on the scene today near Kingston where the wreckage of the plane was found in a wooded area on Wednesday evening.
Ken Webster, a Transportation Safety Board investigator heading up the probe, said the aircraft was registered in the United States and had taken off from the Toronto area shortly before the crash, but did not provide details about aircraft ownership or the identities of the victims.
A team of four investigators will comb the wreckage of the Piper PA-32, which appears to have hit the ground at a "very steep" angle.
Windy weather could have been a factor.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.