ETV Bharat / business

మార్కెట్ల​ కొత్త రికార్డ్​.. జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్ - బిజినెస్ వార్తలు తెలుగు

స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు బలపడి.. రికార్డుస్థాయిలో 40,470 వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు అత్యధిక లాభాలను నమోదు చేయగా.. భారతీ ఎయిర్​టెల్ ఎక్కువగా నష్టపోయింది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 6, 2019, 3:45 PM IST

నేడు ఒడుదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చివరకు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలతలు నేటి లాభాలకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 222 పాయింట్లు బలపడింది. 40,248 పాయింట్లతో జీవనకాల గరిష్ఠం వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 43 పాయింట్లు బలపడి..11,961 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,607 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. ఉదయం లాభాల స్వీకరణతో 40,037 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,003 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,850 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంకు 2.47 శాతం, ఇన్ఫోసిస్ 2.39 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.82 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంకు 1.76 శాతం హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 1.42 శాతం లాభాలను నమోదు చేశాయి.

భారతీ ఎయిర్​టెల్ 3.45 శాతం, ఓఎన్​జీసీ 1.09 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.08 శాతం, మారుతీ 1.07 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: తగ్గిన ప్రభుత్వ రాబడి.. 3.6 శాతంగా ద్రవ్యలోటు!

RESTRICTION SUMMARY: MUST CREDIT WLOX, NO ACCESS BILOXI MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WLOX - MANDATORY CREDIT WLOX, NO ACCESS BILOXI MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
++AUDIO QUALITY AS INCOMING++
Jackson, Mississippi - 5 November 2019
1. Mississippi Republican governor-elect Tate Reeves walks up to podium
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Tate Reeves, Mississippi Republican governor-elect:
"Well, it has been a long road. But it has been a good road. And I want you to know that I understand that this victory does not belong to me. This victory belongs to you."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Tate Reeves, Mississippi Republican governor-elect:
"A few moments ago, I spoke to Attorney General Jim Hood (Democrat gubernatorial candidate) and I accepted his congratulations. You might not have heard, but General Hood now, we disagree on a couple things. But I will tell you this, I have always admired his commitment to serve in public office."
4. SOUNDBITE (English) Jim Hood, Mississippi Attorney General and Democrat gubernatorial candidate:
"The AP (Associated Press) I think just called the race. Looks like the next governor will be Tate Reeves. I just called Tate congratulated him on a good race. And I told him I'll be praying for him and his administration and I intend to work with him in the transition."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
US Republicans strengthened their dominance in Mississippi by keeping the governorship and picking up the last remaining statewide office that has been held by a Democrat.
Second-term Republican Tate Reeves on Tuesday defeated the state's fourth-term Attorney General Jim Hood in the hardest-fought Mississippi governor's race since 2003.
Hood has been the only Democrat in statewide office the past 12 years.
He will be succeeded by Republican state treasurer, Lynn Fitch, who was elected attorney general on Tuesday.
She defeated Democrat Jennifer Riley Collins, a military veteran and former director of the American Civil Liberties Union of Mississippi.
President Donald Trump and Vice President Mike Pence both traveled to Mississippi in the closing days of the campaign to stump for Reeves.
In Tupelo last week, Trump had expressed surprise that the race appeared close and cited the impeachment inquiry as a reason that voters should cast their ballot for Reeves.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.