ETV Bharat / business

వాణిజ్య యుద్ధం ముగింపు ఆశలతో రెండో రోజూ జోరు

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 292 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుంది. వేదాంత అధికంగా లాభపడగా.. భారతీ ఎయిర్​టెల్​ ఎక్కువగా నష్టపోయింది.

స్టాక్ మార్కెట్ల ముగింపు
author img

By

Published : Oct 15, 2019, 4:45 PM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలతో స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. లోహ, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలత నేటి లాభాలకు మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 292 పాయింట్లు పుంజుకుంది. చివరకు 38,506 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి..11,428 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 38,635 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,238 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,462 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,342 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

వేదాంత 3.79 శాతం, ఎం&ఎం 2.83 శాతం, ఓఎన్​జీసీ 2.66 శాతం, హీరో మోటార్స్ 2.63 శాతం, మారుతీ 2.47 శాతం, హెచ్​యూఎల్​ 2.41 శాతం లాభపడ్డాయి.

భారతీ ఎయిర్​టెల్​ 2.60 శాతం, ఇన్ఫోసిస్ 2.27 శాతం, టాటా మోటార్స్ 0.67 శాతం, హెచ్​సీఎల్​ టెక్ 0.27 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: రూ.8వేలలోపు ఉత్తమ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..!

New Delhi, Oct 15 (ANI): Indian Navy Chief Admiral Karambir Singh attended 41st DRDO Directors Conference on October 15. Speaking at the event, he said, "I have three suggestions-one is impetus has to be on niche technology. Second, we must take a closer look at models such as DARPA (Defense Advanced Research Projects Agency) in the US. Third, we need to encourage small time innovators." The 41st DRDO Directors Conference is being held at DRDO Bhawan. National Security Adviser (NSA) Ajit Doval, Army Chief General Bipin Rawat, IAF Chief Air Chief Marshal RKS Bhadauria, Navy Chief Admiral Karambir Singh and DRDO Chairman G Satheesh Reddy attended the conference.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.