ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్​ - SENSEX

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 59 పాయింట్లు క్షీణించింది. ఆర్థిక, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 12, 2019, 4:02 PM IST

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ సూచీలు నేడు నష్టాలు నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 194 పాయింట్లు నష్టపోయింది. చివరకు 39,757 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,906 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 39,623-39,982 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ ఇంట్రాడేలో 11,962 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,866 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.

లాభనష్టాల్లోనివివే

టాటా స్టీల్ 2.60 శాతం, ఓఎన్​జీసీ 0.77 శాతం, వేదాంత 0.68 శాతం, సన్​ ఫార్మా, 0.47 శాతం, టీసీఎస్​ 0.25 శాతం, రిలయన్స్ 0.19 శాతం లాభపడ్డాయి.

ఎస్​ బ్యాంకు అత్యధికంగా 3.34 శాతం నష్టపోయింది. మారుతి 1.79 శాతం, కోటక్ బ్యాంకు 1.65 శాతం, హీరో మోటోకార్ప్​ 1.55 శాతం, బజాజ్​ ఆటో 1.38 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.23 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: నీరవ్​ మోదీకి నాల్గో సారి బెయిల్​ నిరాకరణ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Beijing, China - Date unknown (CCTV - No access Chinese mainland)
1. Various of exterior of China's Ministry of Commerce (MOC)
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
2. Various of workers working in workshops
3. Aerial shots of factories
4. Interior of factory
5. Control room in factory, staff
6. Equipment inside factory
FILE: Brussels, Belgium - June 11, 2019 (CCTV - No access Chinese mainland)
7. Various of European Commission headquarters, flags
FILE: Berlin, Germany - May 7, 2018 (CCTV - No access Chinese mainland)
8. Various of Reichstag Houses of Parliament building, German national flags
FILE: London, UK - 2017 (CCTV - No access Chinese mainland)
9. Various of British parliament building, national flags
FILE: Moscow, Russia - May 9, 2018 (CGTN - No access Chinese mainland)
10. Various of Grand Kremlin Palace, traffic, boat sailing on river
Volumes of China's production service-outsourcing contracts reached 398.26 billion yuan (about 57.48 billion U.S. dollars) in the first four months this year, up 18.3 percent year on year, according to data released by the Ministry of Commerce on Wednesday.
From January to April, Chinese enterprises signed contracts worth 257.36 billion yuan (about 37.14 billion U.S. dollars) for offshore service outsourcing, increasing 20.5 percent from the same period of last year.
According to Zhu Guangyao, deputy inspector of the ministry's Department of Trade in Services and Commercial Services, China's production service-outsourcing cooperation with countries from the European Union has witnessed a rapid growth.
The volumes of new contracts signed with those countries that were carried out in the first four months reached 24.51 billion yuan (about 3.53 billion U.S. dollars), up 25.1 percent from last year. The volumes of Chinese production service-outsourcing contracts signed with countries Germany, Britain, France, the Netherlands and Ireland all maintained a two-digit growth.
China's production service-outsourcing cooperation with Russia and Central and Eastern European countries along the Belt and Road route also picked up speed. In the first four months, Chinese businesses inked new service outsourcing contracts totaling 23.65 billion yuan (about 3.41 billion U.S. dollars) with countries along the Belt and Road route.
The contracts signed between China and Russia totaled 1.07 billion yuan (about 154 million U.S. dollars), which witnessed a significant growth of 54.7 percent. Countries from Central and Eastern Europe also signed contracts with China worth 980 million yuan (about 141 million U.S. dollars), a 24.4 percent growth year on year.
The Belt and Road Initiative refers to the Silk Road Economic Belt and the 21st Century Maritime Silk Road proposed by China in 2013, aiming to revive ancient trade routes between Asia and Europe and beyond.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.