ETV Bharat / business

'ఈ పండగ సీజన్​లోనూ అదరగొట్టడానికి సిద్ధం' - ఆర్థికమాంద్యం

ఆర్థిక మాంద్యం అంచనాల నేపథ్యంలో అమ్మకందారుల్లో ఎటువంటి భయాలు లేవని, రానున్న పండగ సీజన్లలో వినియోగదారులను మరింత ఆఫర్లతో ఆకట్టుకోనున్నామని ప్రకటించింది ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా. 70 శాతం కొనుగోళ్లు చిన్న పట్టణాల నుంచే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

'ఈ పండగ సీజన్​లోనూ అదరగొట్టడానికి సిద్ధం'
author img

By

Published : Sep 17, 2019, 6:08 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

ఆర్థిక వ్యవస్థ మందగమనంతో కొనుగోళ్లకు డిమాండ్ తగ్గడంపై నెలకొంటున్న ఆందోళనల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. అమ్మకందారులు, బ్రాండ్లలో ఊగిసలాట లేదని... రానున్న పండగల వేళ ఆఫర్లతో వరస కట్టడం ఖాయమని పేర్కొంది.

విజయదశమిని పురస్కరించుకుని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 'ఫెస్టివ్ సేల్'​ను ఏర్పాటు చేయనుంది అమెజాన్​. చిన్న పట్టణాల్లో అమెజాన్​కు ఆదరణ ఎక్కువ ఉందని... దాదాపు 70 శాతం వినియోగదారులు తమ తలుపు తడతారని ఆశిస్తోంది.

"మా వద్ద 5 లక్షల మంది విక్రయదారులు ఉన్నారు. నూతనంగా మాతో కలిసే విక్రేతల రేటు ఎక్కువగానే ఉంది. 3,50,000గా ఉన్న అమ్మకందారుల సంఖ్య 12 నెలల్లోనే 5 లక్షలకు చేరుకుంది. అమెజాన్​ను ఎంపిక చేసుకునే వారి సంఖ్యా పెరిగింది. మేం ఏ ఊగిసలాటను గమనించలేదు."

-మనీశ్​ తివారీ, అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు

శామ్​సంగ్, షియోమి, వన్​ ప్లస్ వంటి ఫోన్ల ఉత్పత్తిదారులు.. బాష్ వంటి గృహోపకరణాల సంస్థలు.. టెలివిజన్ తయారీదారులు అమెజాన్​లోనే వారి ఉత్పత్తులను విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు మనీశ్. ప్రైమ్ సభ్యత్వాలు కూడా పెరిగాయని తెలిపారు.

"మందగమనం ఉంటే అలా చేయరు. చేనేత కార్మికుల నుంచి పెద్ద విక్రేతల మనసుల్లో సందేహాలు కనిపించడం లేదు. వేగం, కొనగలిగే స్తోమత, ఎంపికతో ఈ దీపావళి మాకు చాలా పెద్దదిగా ఉంటుంది."

-మనీశ్ తివారీ, అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వ నిర్ణయాలే కీలకం..

భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు వరసగా ఐదో త్రైమాసికంలో 5 శాతం క్షీణించింది. ఇది ఆరేళ్లలో కనిష్ఠం. దేశీయంగా డిమాండ్ క్షీణించిన దశలో ఉండటం.. ప్రైవేటు వినియోగం-పెట్టుబడులు పేలవంగా ఉన్నాయి.

ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహం, మూలధన లాభాలపై పన్ను మినహాయింపు, బ్యాంకులకు ఆర్థిక సహాయం వంటి పలు నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు సంస్కరణలు చేపట్టింది.

సరికొత్త ప్రత్యామ్నాయాలు...

వివిధ రాష్ట్రాల్లోని చిన్న వ్యాపార సంస్థలు.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బ్రాండ్లు వినియోగదారులకు సరికొత్త ప్రత్యామ్నాయాలను అందించనున్నాయని అమెజాన్ విక్రయ సేవల ఉపాధ్యక్షుడు గోపాల్​ పిళ్లై తెలిపారు. పుల్కారీ నుంచి గోండ్ కళ, పితోరా పెయింటింగ్స్ వంటివన్నీ తాము అందిస్తున్నామని వెల్లడించారు.
అమెజాన్ పోటీ సంస్థ ఫ్లిప్​కార్ట్ సైతం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు బిగ్ బిలియన్ డేస్ ను ప్రకటించింది.

ఇదీ చూడండి: బంగారం, చమురు ధరలకు రెక్కలు.. మీపై భారం ఎంత?

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBOURG AND ALTO ADIGE
SHOTLIST:
RTL - NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBURG AND ALTO ADIGE
Frankfurt - 16 September 2019
1. Various of Frankfurt stock market floor
2. Journalist interviewing Hubertus Bardt, German Economic Institute, Head of Science
3. SOUNDBITE (German) Hubertus Bardt, German Economic Institute, Head of Science:
"Germany, is of course, dependent on oil imports, as are all other industrialised countries, except for the USA, as they essentially produce their own oil. And that means that higher bills have to be paid, by the companies that use oil or need transport, but also by each individual at the gas station and for heating."
4. Cutaway of stock market screen
5. SOUNDBITE (German) Hubertus Bardt, German Economic Institute, Head of Science:
"The rise in oil prices, if it remains around 20 percent, it won't be so dramatic for the economy, at least for the German economy and for the American economy. But in combination with the uncertainties that we have, such as uncertainty about trade relations within Europe, a general downturn situation worldwide and also the uncertainty as to whether the oil price will continue to rise significantly, this can of course cause investment restraint and thus exacerbate the recession that is threatening at one point or another."
6. Various of stock market screens
STORYLINE:
Global stock markets sank Monday after crude prices surged following an attack on Saudi Arabia's biggest oil processing facility.
Market benchmarks in Frankfurt and London opened lower.
In early trading, Frankfurt's DAX retreated 0.8% to 12,369.23 and London's FTSE 100 lost 0.1% to 7,359.01 following the attack on oil producer Saudi Aramco's Abqaiq facility.
German Economic Institute Head of Science Hubertus Bardt said consumers may feel larger effects of rising oil prices because of the market's uncertainty and doubts about future trading relations within Europe.
Bardt added that the uncertain factors could "exacerbate" the threat of a recession.
Following Saturday's attack, benchmark U.S. crude jumped U$4.75 per barrel, while Brent crude, the international standard, was up US$5.54 after spiking nearly US$8 at one point.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.