ETV Bharat / business

అదరగొట్టిన రిలయన్స్​... క్యూ2లో 18% పెరిగిన లాభం - రిలయన్స్ ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19తో పోలిస్తే లాభాల్లో ఈసారి 18.6 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది.

రిలయన్స్
author img

By

Published : Oct 18, 2019, 7:18 PM IST

అందరు అంచనా వేసినట్లుగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం లాభాల్లో రిలయన్స్ అదరగొట్టింది.

గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే 2019-20 క్యూ2లో కంపెనీ ఏకీకృత నికర లాభం 18.6 శాతం పెరిగినట్లు వెల్లడించింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య మూడు నెలల కాలంలో మొత్తం రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ముకేశ్ అంబానీ సంస్థ. ఇదే సమయంలో సంస్థ పూర్తి ఆదాయం రికార్డు స్థాయిలో రూ.163,854 కోట్లకు పెరిగింది.

అంతకు ముందు 2018-19 రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 9,516 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: క్రమంగా దిగొస్తున్న బంగారం ధర- నేడు ఎంత తగ్గిందంటే...

Berhampore (WB), Oct 17 (ANI): In a major provocative incident, Border Guards of Bangladesh (BGB) opened fire on a Border Security Force (BSF) party on October 17. One constable was killed and another was injured. Incident took place when BSP party was trying to trace an Indian fisherman along the India-Bangladesh border in West Bengal. Sensing the situation worsening, the BSF party immediately returned following which the BGB troops opened fire on them. No such incident has happened in the last two decades. The BGB authorities have been contacted. Senior officials are on the spot.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.