ETV Bharat / business

మార్కెట్లోకి రెడ్​మీ కే20 ప్రో- కీ ఫీచర్స్​ ఇవే... - కే20 ప్రో

రెడ్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కే20 ప్రో నేడు భారత్​లో విడుదలైంది. పాప్ అప్ సెల్ఫీ కెమెరా, భారీ ప్రాసెసర్​తో వచ్చిన ఈ కొత్త ఫోన్ జులై 22 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది.

రెడ్ మీ
author img

By

Published : Jul 17, 2019, 2:58 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్​ మీ మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ 'రెడ్​ మి కే20 ప్రో'​ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్​/64 జీబీ రోమ్​, 6 జీబీ ర్యామ్​/128 జీబీ రోమ్​ రెండు వేరియంట్లలో ఈ ఫోన్​ను తీసుకొచ్చింది రెడ్​ మీ. వీటి ధరలు వరుసగా రూ. 21,999, రూ. 23,999గా నిర్ణయించింది.

జులై 22 నుంచి ఎంఐ.కామ్, ఎంఐ హోమ్​ సహా ఫ్లిప్​కార్ట్​లలో ఇవి కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి.

రెడ్ మీ కే20 ప్రో ఫీచర్లు

  • 16.23 సెంటీమీటర్ల అమోలెడ్ డిస్​ప్లే
  • 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా
  • 20 ఎంపీ పాప్ అప్ సెల్ఫీ​ కెమెరా
  • స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్​
  • 7వ తరం స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • గొరిల్లా గ్లాస్ 5

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.