ETV Bharat / business

రియల్‌మీ కొత్త ఫోన్లు రిలీజ్- ధరలు ఇలా... - మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్లు... అతి తక్కువ ధరకే!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది రియల్‌మీ మొబైల్‌ సంస్థ. నార్జో10ఏ, నార్జో 10పేర్లతో ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ మోడళ్ల ఫీచర్లు, ఇతర విశేషాలు మీ కోసం.

Realme launched Narzo 10A and Narzo 10, specification and Price
మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్లు... అతి తక్కువ ధరకే!
author img

By

Published : May 12, 2020, 2:34 PM IST

ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ రియల్‌మీ నార్జో10ఏ, నార్జో10​ అనే రెండు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో సిరీస్ పూర్తిగా బడ్జెట్‌, ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ అని సంస్థ తెలిపింది. ఇవి పూర్తి సామర్థ్యంతో ఉత్తమమైన గేమింగ్‌ ప్రొసెసర్‌తో పని చేస్తాయని వెల్లడించింది. పబ్‌జీ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయని తెలిపింది.

మీడియా టెక్‌ హీలియో జీ 70 ప్రాసెసర్‌, మీడియా టెక్‌ హీలియో జీ 80తో విడుదలైన తొలి స్మార్ట్‌ నార్జో10.

Realme launched Narzo 10A and Narzo 10, specification and Price
రియల్‌మీ నార్జో 10ఏ మోడల్‌

నార్జో 10ఏ ఫీచర్స్‌...

  • ధర రూ. 8,400
  • 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
  • వెనుకవైపు మూడు కెమెరాలు
  • 5ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6.5 ఫుల్‌ స్కీన్‌ డిస్‌ప్లే
  • మీడియా టెక్‌ హీలియో జీ 70 ప్రాసెసర్‌.
  • 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
  • 3 కార్డు స్లాట్‌
  • ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్
    Realme launched Narzo 10A and Narzo 10, specification and Price
    రియల్‌ మీ నార్జో 10 మోడల్‌

నార్జో10 ఫీచర్స్...

  • ధర రూ. 11,999
  • 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
  • వెనుకవైపు 48ఎంపీ కెమెరా
  • 16ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6.5 హెచ్‌డీ డిస్‌ప్లే
  • 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
  • 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • మీడియా టెక్‌ హీలియో జీ 80 ప్రాసెసర్‌.

నార్జో 10 ఏ తెలుపు, నీలం రంగుల్లో లభిస్తుందని... నార్జో10 తెలుపు(దట్‌ వైట్‌),ఆకుపచ్చ(దట్‌ గ్రీన్‌) రంగుల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: 'ఫ్యాక్టరీ తెరిచాం.. అయితే ఏంటి? అరెస్టు చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.