ETV Bharat / business

'అక్టోబరులో భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!' - నోమురా

ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు మరోసారి తగ్గించే అవకాశముందని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగస్టులో రిటైల్​ ద్రవ్యోల్బణం పెరగటం, పారిశ్రమికోత్పత్తి తగ్గడం వంటి అంశాలు రేట్ల కోతపై ఆశలు పెంచినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

'అక్టోబరులో భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!'
author img

By

Published : Sep 13, 2019, 5:46 PM IST

Updated : Sep 30, 2019, 11:43 AM IST

రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు దాటకుండా ఉండేందుకు అక్టోబర్​ 4న వెలువడనున్న ప్రకటనలోనూ.. కీలక వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని అంటున్నారు.

ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం ఆగస్టులో రిటైల్​ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి పెరిగింది. పారిశ్రామికోత్పత్తి 4.3 శాతానికి తగ్గింది. దేశంలో ఆర్థిక మందగమనం తీవ్రమవుతోందనే వాదనకు ఈ గణాంకాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరిగినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు తెలిపాయి.

"ద్రవ్యోల్బణం పెరగటం, పారిశ్రమికోత్పత్తి భారీగా తగ్గడం కారణంగా అక్టోబర్​లో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. దాదాపు 40 బేసిస్​ పాయింట్ల మేర రెపో కోత ఉండొచ్చు."
- నోమురా, ఆర్థిక సేవల సంస్థ-జపాన్

పెట్టుబడులను ప్రోత్సహించేలా రేట్ల కోత అవసరమని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అభిప్రాయపడింది. అక్టోబర్​లో 50 బేసిస్‌ పాయింట్ల వరకు రేట్ల కోత ఉండొచ్చని అంచనా వేసింది.

దేశీయ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం చివరినాటికి మరో 75 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని పేర్కొంది.

ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ వడ్డీరేట్లు నిర్ణయిస్తుంది. 2019 సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన నాలుగు ద్వైమాసిక సమీక్షల్లోనూ రేట్లు తగ్గించింది ఆర్బీఐ. వరుస కోతతో రెపో రేటు ప్రస్తుతం 5.40 శాతం వద్ద ఉంది.

ఇదీ చూడండి: రివర్స్​ గేర్​లో వెళ్తున్న 'ఆటో'కు రైల్వే చేయూత

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain - 13th September 2019.
1. 00:00 Zinedine Zidane entering press conference room
2. 00:09 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on the lack of rest for the players after international matches, comparing with opponents Levante)
"It's complicated. Period. We know the situation. We're not comfortable about it but that's the way it is. The rival have had 15 days to prepare for this game but that's the way things are. Some players have joined us this week, one or two everyday until today. We have three players who are going to train only one day, but it doesn't matter. We're ready, we're just thinking about tomorrow's game."
3. 00:55 SOUNDBITE (French): Zinedine Zidane, Real Madrid coach:
(on Eden Hazard)
"He's been injured for three weeks and joined the full training sessions only one week ago. I know we're all eager to see Hazard but we're playing seven matches in 21 days so we need to take it easy, especially him. There's a lot of pressure, a lot of expectancy, but we know the situation. The most important thing is that he's ready, and it will be me who decides how to ration the minutes, the matches and the way he plays. We want Hazard to play not only this game but many other games during the season, so we need to use our head and take it easy. But we're all ready, he's ready."
4. 02:03 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on Luka Modric's injury and if he was pushed too hard)
"I don't know, I wasn't there but I don't think so. I think we all want the best for the player. Luka's played two games in three days, but we can't not think about it over and over. I hope Luka will recover quickly."
5. 02:44 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on Gareth Bale and if his situation has changed since the summer)
"It's the same. I've always said Bale is a player of exceptional quality. When what happened last summer happened, we all knew the situation. The situation has not changed. Gareth is here with us and I'm happy, he's happy, the club's happy, the fans are happy. We just need to move on. That's all."
6. 03:18 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on Vinicius)
"Vinicius is 18 years old and he's the future of Real Madrid, that's for sure. But things take time, he's doing thinks well, and I count on him like on the rest. Sometimes he won't play, of course, but that's because some else will play, that's all."
7. 03:56 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on Keylor Navas and Alphonse Areola)
"I have the squad that I have now, and all I can do is wish Keylor all the best, and wish Alphonse all the best now that he's with us. That's all. The rest of the players are the ones I have here and we'll do our best."
8. 04:25 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach:
(on Sergio Ramos)
"Real Madrid will keep counting on him. He'll do great things again. He will retire here. Even with everything he's achieved so far he's never tired of doing his best and that's what we're going to see of Sergio."
9. 04:52 Zinedine Zidane leaving press conference room
SOURCE: SNTV
DURATION: 05:00
STORYLINE:
Real Madrid coach Zinedine Zidane regretted the short time his side have had to prepare the game against Levante on Saturday.
The Frenchman said, "we know the situation. We´re not comfortable about it but that´s the way it is. The rival have had 15 days to prepare this game but that´s the way things are."
The team have eight injured players but some others are already recovered from their injuries, including Eden Hazard.
There's huge expectancy around him but Zidane said they should take things easy on Hazard, "I know we´re all eager to see Hazard but we´re playing 7 matches in 21 days so we need to take it easy, specially him."
Another injured player is Luka Modric, who came back injured after playing Croatia where maybe he shouldn't have pushed too hard.
Regarding Gareth Bale and how definite his departure seemed to be during the summer, Zidane said nothing has changed, although he counts on him, adding ''The situation has not changed. Gareth is here with us and I´m happy, he´s happy, the club´s happy, the fans are happy. We just need to move on."
Last Updated : Sep 30, 2019, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.