ETV Bharat / business

ఆర్​టీజీఎస్​ సేవలు సా.6 గంటల వరకు పొడిగింపు - లావాదేవీల సేవలు

ఆర్​టీజీఎస్ సేవల పని వేళలను సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు పొడగిస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. పెంచిన పని సమయాలు జూన్ 1 నుంచి అమలు కానున్నాయి.

ఆర్​బీఐ
author img

By

Published : May 29, 2019, 11:52 AM IST

బ్యాంకు లావాదేవీలకు వినియోగించే రియల్ టైం గ్రాస్ సెటిల్​మెంట్ (ఆర్​టీజీఎస్​) పని వేళల్ని పొడగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

ప్రస్తుతం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ఆర్​టీజీఎస్ సేవలు ముగుస్తున్నాయి. ఆర్​బీఐ తాజా నిర్ణయంతో సాయంత్రం 6:00 గంటల వరకు ఈ సేవలు కొనసాగనున్నాయి.

వ్యక్తిగత లావాదేవీలకు..పెంచిన పని వేళలు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయని ఆర్​బీఐ పేర్కొంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.