ETV Bharat / business

పియాజియో నుంచి బడ్జెట్​ స్కూటీ - ఏప్రిలియో ఎస్​ఎక్స్​ఆర్​ 125 ప్రత్యేకతలు

ప్రముఖ ఆటో మొబైల్​ సంస్థ పియాజియో ఇండియా బడ్జెట్​ స్కూటర్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేయనుంది. డీలర్లతోపాటు ఆన్‌లైన్‌లో ఈ మోడళ్లను బుక్‌ చేసుకోవచ్చు. ముందస్తుగా రూ.5,000 చెల్లించి బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది కంపెనీ.

Piaggio opens pre-booking of Aprilia SXR 125
హియాజియో నుంచి బడ్జెట్​ స్కూటీ.. ఫీచర్లివే
author img

By

Published : Apr 2, 2021, 5:46 PM IST

ప్రముఖ ఆటో మొబైల్​ దిగ్గజం పియాజియో ఇండియా మరో స్కూటర్​ను భారత మార్కెట్​లోకి తీసుకురానుంది. ఇటీవల తీసుకువచ్చిన 'ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 160'కు బడ్జెట్​ వర్షన్​గా ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 125ని విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రీ బుకింగ్​ను ప్రారంభించింది.

ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు ముందస్తుగా కంపెనీ ఆఫీషియల్​ సైట్​లో రూ.5వేలు ఆన్​లైన్​ పద్ధతిన చెల్లించాల్సి ఉంటుంది. లేక డీలర్ వద్ద నుంచి అయినా బుక్​ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

Piaggio opens pre-booking of Aprilia SXR 125
ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 125

ప్రత్యేకతలు...

  • వ్రాప్​ ఎల్​ఈడీ హెడ్​ లైట్స్​
  • ఎల్​ఈటీ టైల్​ లైట్స్​
  • కంఫర్టబుల్​ సీటింగ్
  • ఫుల్​ డిజిటల్​ క్లస్టర్​
  • బ్లూటూత్​ మొబైల్​ కనెక్టివిటీ
  • అడ్జెస్టబుల్​ రేర్​ సస్పెన్షన్
  • డిస్క్​బ్రేక్

మ్యాట్​ బ్లూ, మ్యాట్​ బ్లాక్​, గ్లాసీ వైట్​, గ్లాసీ రెడ్​ అనే నాలుగు రంగుల్లో​ ఎస్​ఎక్స్​ఆర్​ 125 అందుబాటులోకి రానుంది.

దీని ధర షోర్​రూం ధర రూ. 95 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని సమాచారం.

ఇదీ చూడండి: మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160- ధరెంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.