ETV Bharat / business

'ఆటో' సంక్షోభం: మారుతీలో భారీగా ఉద్యోగాల కోత

ఆటోమొబైల్ సంక్షోభం ఆ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. కొనుగోళ్ల మందగమనం కారణంగా 3,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలిగించింది దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.

మూరుతీ సుజుకీ
author img

By

Published : Aug 17, 2019, 1:11 PM IST

Updated : Sep 27, 2019, 7:00 AM IST

గత 9 నెలల నుంచి వాహన రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. జులైలో అత్యల్ప వాహన అమ్మకాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్ సంస్థలు.

మారుతీ సుజుకీ.. 3,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలిగించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్​ఐ) ఛైర్మన్​ ఆర్​సీ భార్గవ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.

"అమ్మకాల్లో మందగమనం కారణంగా తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. దీని ప్రభావం శాశ్వత ఉద్యోగులపై ఉండదు. డిమాండుకు తగ్గట్లు ఉద్యోగులను పెంచుకోవడం, తగ్గించుకోవడం జరుగుతుంది. ఇదంతా వ్యాపారంలో భాగమే."
- ఆర్​సీ భార్గవ, ఎంఎస్​ఐ ఛైర్మన్​

ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా అమ్మకాలు, సర్వీసులు, బీమా, లైసెన్స్​​, ఫినాన్సింగ్, విడిభాగాలు, డ్రైవర్లు, పెట్రోల్​ పంపులు, రవాణా రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. అమ్మకాల విభాగంలో ఎక్కువగా ఉద్యోగాలు కోతకు గురయ్యే అవకాశం ఉందని భార్గవ తెలిపారు.

జులైలో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో భారీగా అమ్మకాలు ఉండొచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం..

వాహనాలపై జీఎస్టీ తగ్గింపు వంటి సానుకూల చర్యలతో ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం చక్కదిద్దొచ్చని అభిప్రాయపడ్డారు భార్గవ.

ఇటీవలే విద్యుత్ వాహనాలపై జీఎస్టీని తగ్గించింది ప్రభుత్వం. ఇదే తరహాలో హైబ్రిడ్​ వాహనాలపై డ్యూటీ తగ్గింపు, సీఎన్​జీ వాహనాలకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుందని ఆయన విశ్లేషించారు.

ఇదీ చూడండి: నాలుగు కెమెరాలతో ఒప్పో 'రెనో2'.. ధరెంతో తెలుసా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Manila, the Philippines - Aug 15, 2019 (CCTV - No access Chinese mainland)
1. Skyscrapers, trees
2. SOUNDBITE (English) Rowel S. Barba, Trade and Industry Undersecretary of Philippines:
"There's a need to further promote multilateralism, but at the same time, while we are promoting ASEAN, and hopefully RCEP or the Regional Comprehensive Economic Partnership which will also be closed this year. The same time, we are pursuing bilateral relations, especially with China, the other countries."
3. Traffic
4. Skyscrapers, tress
5. SOUNDBITE (English) Rowel S. Barba, Trade and Industry Undersecretary of Philippines (partially overlaid with shots 6-7):
"Last year, we joined the China International Import Expo, and I think our Philippine government has generated at least 100 million dollars of sales. For this year, we'll be having 50 booths. Mainly in the food products, and hopefully we'll be able to generate, if not the same, more sales than last year."
FILE: Shanghai Municipality, east China - 2018 (CGTN - No access Chinese mainland)
++SHOTS OVERLAYING SOUNDBITE++
6. Venue of CIIE
7. Flags
++SHOTS OVERLAYING SOUNDBITE++
Manila, the Philippines - Aug 15, 2019 (CCTV - No access Chinese mainland)
8. Various of traffic, bank
9. SOUNDBITE (English) Rowel S. Barba, Trade and Industry Undersecretary of Philippines (overlaid wit shots 10-:
"So much opportunities in 5G. And hopefully we'll be able to improve more our specialty telecommunications here in the Philippines and promote the use of doing business in the Philippines. They made the right decision to partner with Huawei, and we know that Huawei is a big technology firm in China. In fact, at the end of the month, we will be going to China with the construction group mission. We call it digital construction mission. So we want to take advantage also of the new technologies being developed in China and hope to adopt them here in the Philippines."
++SHOTS OVERLAYING SOUNDBITE++
10. 5G-shaped statue
11. 5G equipment
12. Words reading "Experience the speed of 5G" on wall
++SHOTS OVERLAYING SOUNDBITE++
13. 5G equipment
14. Huawei store
Multilateralism helps create more trade opportunities, according to Rowel S. Barba, Trade and Industry Undersecretary of the Philippines.
Barba said in an interview with China Central Television on Thursday that it is important to safeguard multilateralism in line with global economic development.
"There's a need to further promote multilateralism, but at the same time, while we are promoting ASEAN, and hopefully RCEP or the Regional Comprehensive Economic Partnership which will also be closed this year. The same time, we are pursuing bilateral relations, especially with China, the other countries," he said,
Barba said the Philippines has benefited from the China International Import Expo in 2018 which promoted trade opportunities and cooperation among countries participating in the Belt and Road Initiatives, citing his hope to increase sales volume at this year's China International Import Expo.
"Last year, we joined the China International Import Expo, and I think our Philippine government has generated at least 100 million dollars of sales. For this year, we'll be having 50 booths. Mainly in the food products, and hopefully we'll be able to generate, if not the same, more sales than last year," he said.
He also expected the partnership with Huawei, China's tech giant, to build a comprehensive telecommunication network enabled by 5G technology.
"So much opportunities in 5G. And hopefully we'll be able to improve more our specialty telecommunications here in the Philippines and promote the use of doing business in the Philippines. They made the right decision to partner with Huawei, and we know that Huawei is a big technology firm in China. In fact, at the end of the month, we will be going to China with the construction group mission. We call it digital construction mission. So we want to take advantage also of the new technologies being developed in China and hope to adopt them here in the Philippines," he said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.