ETV Bharat / business

ఉద్యోగి పనితీరు అంచనా వేసేందుకు యాప్​!

రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. కాలానుగుణంగా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు, మార్పులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కొత్త మొబైల్​ టెక్నాలజీతో ఉద్యోగి పనితీరును అంచనా వేయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. ఈ యాప్​ పరిశీలన దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

author img

By

Published : Jun 29, 2019, 10:54 AM IST

ఈ యాప్​ ఉద్యోగ పనితీరు అంచనా వేస్తుందట..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధునాతన సాంకేతికత అందరికీ అందుబాటులోకి వస్తోంది. అసాధ్యమనుకున్నవీ సుసాధ్యం చేసే వీలుగా కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ఉద్యోగుల పనితీరు, స్వీయ విశ్లేషణ అంచనా వేసి.. ఉత్తమ ఫలితాల్ని రాబట్టే విధంగా ఓ యాప్​ రాబోతుంది. ఈ మొబైల్​ టూల్​తో వ్యక్తుల్ని అంచనా వేయొచ్చు. సెన్సింగ్​ వ్యవస్థ ద్వారా 80 శాతం కచ్చితత్వంతో ఉద్యోగి పనితీరును కనిపెట్టేయవచ్చు. స్మార్ట్​ఫోన్లతో పాటు.. ఫిట్​నెస్​ బ్రేస్​లెట్లలోనూ ఇది అందుబాటులోకి రానుంది.

ఫిట్​నెస్​ బ్యాండ్​లతో... గుండె పనితీరు, నిద్ర, ఒత్తిడి, బరువు, కేలరీల వినియోగం వంటి వాటిని అంచనా వేయొచ్చు.

ప్రస్తుతం పరిశీలన దశలో ఉందీ పరికరం. ఇప్పటికే ఐటీ, మేనేజ్​మెంట్​ వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగులపై ఈ మొబైల్​ టూల్​ను ప్రయోగించి విజయవంతమయ్యారు. వారి పనితీరును నివేదించి... మెరుగైన ఫలితాల్ని రాబట్టింది. ఇందుకోసం.. ఉద్యోగ ప్రదేశంలో ఎంత సమయం కేటాయిస్తున్నారు.. నిద్రా సమయం, శారీరక ఒత్తిడి, ఫోన్​ వినియోగం వీటన్నింటినీ పరిశీలించింది.

మానసిక ప్రవర్తన, భావోద్వేగాలు, ఒత్తిడిని అధిగమించడం.. వంటివి పరిశీలించి ఉత్తమ, సాధారణ ఉద్యోగులుగానూ వర్గీకరించవచ్చు. తదనంతర కార్యాచరణతో.. మెరుగైన ఫలితాల్ని రాబట్టవచ్చు.

ఇంటర్వ్యూల్లో...

ఉద్యోగుల పనితీరు అంచనా వేసే ఈ మొబైల్​ టూల్​.. ఎక్కువగా ఇంటర్వ్యూల్లో.. వ్యక్తిగతంగా స్వీయ విశ్లేషణ కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుందట.

''ఈ పర్యవేక్షణ వ్యవస్థ విధానం.. సాధికారత కోసం ఉద్దేశించింది. ఈ ప్రయత్నం.. చాలా సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. వ్యక్తిగతంగా పనితీరును మెరుగుపర్చుకోవాలనుకుంటున్న.. ఉద్యోగులకూ ఇదెంతో మేలు చేస్తుంది.''

- ఆండ్రూ క్యాంప్​బెల్​, డార్ట్​మౌత్​ విశ్వవిద్యాలయం, అమెరికా

ఈ అధ్యయనంలో.. మంచి పనితీరు కనబర్చిన వారు.. ఫోన్​ తక్కువగా వినియోగిస్తున్నారని, ఎక్కువసేపు ప్రశాంతమైన నిద్ర అనుభవిస్తున్నారని తేలింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Osaka, Japan - June 27, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of logo, sign of G20 Osaka Summit
Genova, Italy - June 28, 2019 (CCTV - No access Chinese mainland)
2. SOUNDBITE (Italian) Gabriele Cardullo, professor of economic politics, University of Genova:
"China has attracted foreign investment. Going along this path and further easing market access for foreign investors will be good for both China and its trade partners."
Osaka, Japan - June 27, 2019 (CCTV - No access Chinese mainland)
3. Various of sign of G20 Osaka Summit
Genova, Italy - June 28, 2019 (CCTV - No access Chinese mainland)
4. SOUNDBITE (Italian) Gabriele Cardullo, professor of economic politics, University of Genova:
"The U.S. administration's 'America First' policy not only damages global governance but also harms the interests of American people."
Osaka, Japan - June 27, 2019 (CCTV - No access Chinese mainland)
5. Flags of G20 members
6. Various of logo, sign board of G20 Osaka Summit
An Italian expert lauded Chinese President Xi Jinping's keynote speech delivered at the ongoing G20 Summit in Osaka, Japan, which focused on market openness, business environment and trade facilitation.
Xi said in the speech on Friday that China will further open its market, expand imports, keep improving its business environment and push forward trade talks.
"China has attracted foreign investment. Going along this path and further easing market access for foreign investors will be good for both China and its trade partners," Gabriele Cardullo, professor of economic politics at the University of Genova, said in an interview with China Central Television.
Xi also called on the G20 members to focus on shared interests and long-term development, and commit to realizing lasting peace and prosperity for the world and a satisfying life for people across the globe in his speech. The professor echoed Xi’s words, saying that the "America First" policy of the U.S. administration harms itself as well as the rest of the world.
"The U.S. administration's 'America First' policy not only damages global governance but also harms the interests of American people," said Cardullo.
The 14th annual summit of leaders of the G20 economies is being held in Osaka from Friday to Saturday.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.