ETV Bharat / business

రూ.250కే 'నెట్​ఫ్లిక్స్' సభ్యత్వం! - mobile-screen plans

నెట్​ఫ్లిక్స్​ ఇతర వీడియో ఆన్ డిమాండ్ సంస్థలకు గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో రూ.250 నెలవారీ చందాతో కంటెంట్​ను అందించనున్నట్లు ప్రకటించింది.

రూ.250కే 'నెట్​ఫ్లిక్స్' సభ్యత్వం!
author img

By

Published : Jul 19, 2019, 5:51 AM IST

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం 'నెట్​ఫ్లిక్స్​' వినియోగదారులను భారీగా పెంచుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న వీడియో ఆన్​ డిమాండ్​ సంస్థలకు గట్టిపోటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ.250 నెలవారీ చందాతో నెట్​ఫ్లిక్స్ సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ సభ్యత్వం ద్వారా ఒక సారి కేవలం ఒక మొబైల్​లో మాత్రమే కంటెంట్​ను చూసేందుకు అనుమతించనున్నట్లు నెట్​ఫ్లిక్స్ పేర్కొంది. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్ సాధారణ చందా నెలకు రూ.500గా ఉంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.250 చందా ప్లాన్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది నెట్​ఫ్లిక్స్​.

"ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ చౌక ధర ప్లాన్​ను ఆవిష్కరించనున్నాం. దీని ద్వారా భారత్​లో పెద్ద సంఖ్యలో యూజర్లకు నెట్​ఫ్లిక్స్​ను పరిచయం చేస్తామని భావిస్తున్నాం."

-నెట్​ఫ్లిక్స్​

నెట్ ఫ్లిక్స్​కు 190 దేశాల్లో 148 మిలియన్లకు పైగా చందాదార్లు ఉన్నట్లు పేర్కొంది.

'భారత్​లో మొబైల్ డాటా చార్జీలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత డాటా వినియోగం భారీగా పెరిగింది. ఈ అనుకూలతలను అందిపుచ్చుకుని కంపెనీ సేవలను విస్తరించాలని భావిస్తున్నాం' అని నెట్​ఫ్లిక్స్ ఉత్పత్తుల ప్రధానాధికారి గ్రెగ్ పీటర్స్ తెలిపారు.

ప్రస్తుతం వీడియో ఆన్ డిమాండ్​లో సేవలందించే సంస్థల్లో అమెజాన్ ప్రైమ్​, హాట్ స్టార్, యూట్యూబ్​ సహా యప్​ టీవీ, హంగామా, ఏఎల్​టీ బాలాజీ వంటి స్థానిక సంస్థల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది నెట్​ ఫ్లిక్స్.

ఇదీ చూడండి: ట్విట్టర్​పై యూజర్ల అసంతృప్తి ఎందుకో తెలుసా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Chantilly - 18 July 2019
1. Various of exterior of G-7 Summit with flag
2. Various French Finance Minister Bruno Le Maire welcoming Melinda Gates
3. French Finance Minister Bruno Le Maire talking with US Treasury Secretary Steven Mnuchin
4. Melinda Gates talking to US Treasury Secretary Steven Mnuchin
5. Various of G-7 roundtable
6. Mid of Melinda Gates
7. Door to meeting room being shut
STORYLINE:
Finance ministers and central bankers from the Group of Seven rich democracies met Thursday with Melinda Gates to discuss how to reduce inequality in economies, and pledged up to $117 million to help women in Africa play a bigger role in the global digital economy.
The Bill and Melinda Gates Foundation announced up to $73 million in support of the effort, the French government announced a contribution of $25 million and Britain said it would contribute another 15 million pounds (nearly $19 million).
The discussion occurred during a two-day G-7 meeting in Chantilly, France, which wrapped up Thursday with a warning by ministers and bankers that cryptocurrencies like Facebook's Libra should not come into use before "serious regulatory and systemic concerns" are addressed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.