ETV Bharat / business

త్రైమాసిక ఫలితాలే ఈ వారానికి కీలకం..! - ఈ వారం ఫలితాలు వెల్లడించనున్న టీసీఎస్

కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఫలితాలు సహా.. అంతర్జాతీయంగా అమెరికా చైనా వాణిజ్య చర్చలు ఈ వారం స్టాక్ మార్కట్లను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా టీసీఎస్​, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల  ఫలితాల ప్రకటనతో కీలక రంగాల్లో అస్థిరతలు కొనసాగే అవకాశముంది.

త్రైమాసిక ఫలితాలే ఈ వారానికి కీలకం..!
author img

By

Published : Oct 6, 2019, 7:55 PM IST

స్టాక్ మార్కెట్లు ఈ వారం రేంజ్ బౌండ్​ ట్రేడింగ్​లో కొనసాగే అవకాశముంది. ఈ వారం మార్కెట్లు పని చేసే రోజులు తగ్గడం సహా దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

విజయదశమి సందర్భంగా ఈ నెల 8న మార్కెట్లకు సెలవు. ఈ కారణంగా ఈ వారం 4 రోజులే మార్కెట్లు పని చేయనున్నాయి.

రెండో త్రైమాసిక ఫలితాల సీజన్​ను టెక్​ దిగ్గజం టీసీఎస్​ ప్రారంభించనుంది. గురువారం ఈ సంస్థ ఫలితాలు ప్రకటించనుండగా.. ఇన్ఫోసిస్​ శుక్రవారం వెల్లడించనుంది.

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలైంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్​ ఫలితాలతో కొన్ని కీలక రంగాల్లో అస్థిరతలు ఏర్పడొచ్చు."
- ముస్తఫా నదీమ్, ఎపిక్ రీసర్చ్ సీఈఓ

మార్కెట్లను ప్రభావితం చేసే దేశీయ కారణాలివే..

ఈ వారం ప్రారంభం కానున్న కార్పొరేట్ల ఫలితాల ప్రకటన, వారాంతలో వెలువడనున్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధానాంశాలు.
ఆర్థిక వృద్ధి అంచనాలపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే..

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు అంశం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంతర్జాతీయ అంశంగా చెప్పొచ్చు. బుధవారం విడుదలకానున్న ఓపెన్​ మార్కెట్ మినిట్స్​పైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముంది.

చమురు ధరలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి.

ఇదీచూడండి: పన్ను మదింపు సేవలు ఇక మరింత సులభం!

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Uxbridge - 3 October 2019
1. Various of Uxbridge underground station exterior and signage
2. Various of phone boxes
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Uxbridge - May 2019
3. Various of UK Prime Minister Boris Johnson walking through Uxbridge
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Uxbridge - 3 October 2019
4. Labour candidate for Uxbridge and South Ruislip Ali Milani sitting with Sky News reporter Sophy Ridge
5. SOUNDBITE (English) Ali Milani, Labour candidate for Uxbridge and West Ruislip:
"Not only can we win the seat, but we we have to win the seat. And part of the reason is because I think people in this constituency, and people all around the country are looking for a very different kind of politics. They're tired of this born to rule, Etonian sort of Boris Johnson's who kind of feel like that they belong."
6. People walking in the street outside Uxbridge underground station
7. SOUNDBITE (English) Ali Milani, Labour candidate for Uxbridge and West Ruislip:
"(The extraordinary) thing about having Boris Johnson as your opponent is it has a unique way of unifying people. We have people who are not members of the Labour Party who are local residents who come out and help us deliver leaflets and knock on doors. So I think in terms of resources, there is no denying the fact that just like the Conservative Party nationally we will be outspent here. But what they can't capture, what they won't never be able to match us on, is the energy and passion of people here and the people who have just had enough."
8. SOUNDBITE (English) name not given, local resident:
"I think he's done all right. I voted for him last election and then I'll probably do it again this year."
9. SOUNDBITE (English) name not given, local resident:
"I don't think much, but I know what my daughter thinks."
(Reporter asks: "And what does she think?")
"That he's a silly man."
(Reporter asks: "How old's your daughter?")
"Six."
10. SOUNDBITE (English) name not given, local resident:
"I do believe he's the right person for the job. I just think he's got an impossible situation, he's never going to please everyone. He's got to do the best they possibly can and if the people want to leave then that's what he's got trying to do."
11. SOUNDBITE (English) name not given, local resident:
(Reporter says: "Just here in Uxbridge today, Boris Johnson's constituency...")
"Don't you ever mention that name in front of me, that filthy piece of toerag."
12. Flags in market
13. Various of people in the street near Uxbridge underground station
STORYLINE:
A pensioner has called British Prime Minister Boris Johnson a "toerag" on television in Johnson's own constituency of Uxbridge and South Ruislip.
The pensioner, whose name was not given, was shown telling Sky News' Sophie Ridge after the reporter mentioned Johnson: "Don't you ever mention that name in front of me, that filthy piece of toerag."
Hundreds of thousands have viewed the clip and the hashtag #FilthyPieceOfToerag has trended in the UK.
The Prime Minister will be contesting his seat in Uxbridge and South Ruislip in the next election where he will be facing Labour's Iraqi-born candidate Ali Milani.
In the 2017 election, when Labour out-performed expectations, Johnson's majority halved to 5,034.
In 2017, Labour's Vincent Lo gained 13.6% in the constituency.
Labour candidate Ali Milani told a reporter: "Not only can we win the seat, but we we have to win the seat. And part of the reason is because I think people in this constituency, and people all around the country are looking for a very different kind of politics."
"(The extraordinary) thing about having Boris Johnson as your opponent is it has a unique way of unifying people," Milani continued.
"We have people who are not members of the Labour Party who are local residents who come out and help us deliver leaflets and knock on doors."
Another local resident said when interviewed "I do believe he's the right person for the job. I just think he's got an impossible situation, he's never going to please everyone. He's got to do the best they possibly can and if the people want to leave then that's what he's got trying to do."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.