ETV Bharat / business

కష్టకాలంలోనూ మారుతీ జోరు- 4% పెరిగిన లాభం - వ్యాపార వార్తలు

దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభాల్లో 4.13 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో మారుతీ సుజుకీ 1,587.4 కోట్లు ఆర్జించింది.

maruti
మారితీ సుజుకీ
author img

By

Published : Jan 28, 2020, 3:41 PM IST

Updated : Feb 28, 2020, 7:17 AM IST

వాహన రంగ సంక్షోభంలోనూ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మంచి స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు 4.13 శాతం పెరిగాయి. 2019 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ.1,587.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు, సంస్థ చేపట్టిన పొదుపు చర్యలే క్యూ3లో లాభాలకు ప్రధాన కారణం.

2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్​-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.1,524.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.20,721.8 కోట్లుగా నమోదైనట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 19,680.7 కోట్లుగా ఉంది.

అమ్మకాలు ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్​-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ 4,13,698 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయ అమ్మకాలు 4,13,698 యూనిట్లు, ఎగుమతులు 23,663 యూనిట్లుగా ఉన్నాయి.

2018-19లో క్యూ3తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో సంస్థ విక్రయాలు 2 శాతం మేర పెరిగాయి.

తొమ్మిది నెలల్లో ఇలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-డిసెంబర్ మధ్య మారుతీ సుజుకీ పూర్తి లాభం 25.16 శాతం తగ్గి రూ.4,355.3 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11.6 శాతం క్షీణించి రూ.57,452.3 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ లాభం రూ.5,819.8 కోట్లుగా, ఆదాయం రూ.64,594.5 కోట్లుగా ఉండటం గమనార్హం.

అమ్మకాల్లో 16 శాతం క్షీణత..

మారుతీ సుజుకీ 2019-20 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 16.1 శాతం క్షీణతతో 11,78,272 వాహనాలను విక్రయించగలిగింది. వీటిలో దేశీయ విక్రయాలు 11,00,689 యూనిట్లు, ఎగుమతులు 77,574 యూనిట్లుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:వొడా-ఐడియాకు బై- జియోకు జై... ఎందుకిలా?

Intro:आने वाली 1 फरवरी को मोदी सरकार के दूसरे कार्यकाल का दूसरा बजट वित्त मंत्री निर्मला सीतारमण के द्वारा पेश किया जाना है। ऐसे में ईटीवी भारत लगातार विशेषज्ञों और अलग-अलग क्षेत्रों के प्रतिनिधियों से बातचीत कर इस बात पर चर्चा कर रहा है कि आने वाले बजट में उनके क्षेत्र के लिए उनकी क्या अपेक्षाएं हैं। इसी विषय पर ईटीवी भारत ने किसान शक्ति संघ के अध्यक्ष चौधरी पुष्पेंद्र सिंह से खास बातचीत की है। किसान नेता चौधरी पुष्पेंद्र सिंह का कहना है कि देश की कुल आबादी का 70% हिस्सा गांव में बसता है और इसलिए सबसे ज्यादा बजट ग्रामीण क्षेत्र को मिलना चाहिए लेकिन निराशा की बात है कि यह वास्तविकता में नहीं होता।
सबसे पहले पुष्पेंद्र सिंह ने मांग की है प्रधानमंत्री किसान सम्मान निधि को 4 गुना बढ़ाकर ₹6000 से ₹24000 कर देना चाहिए इसके अलावा देश की आर्थिक मंदी को देखते हुए किसानों और ग्रामीण भारत में लोगों के हाथ में किस तरह से ज्यादा पैसा पहुंचे इसकी व्यवस्था करने के लिए भी बजट में प्रावधान होने चाहिए। अर्थव्यवस्था की स्थिति तभी सुधरेगी जब डिमांड को बढ़ाने के लिए काम किया जाएगा और डिमांड तभी बन सकता है जब लोगों के हाथ में पैसा होगा।

Body:पिछले बजट में वित्त मंत्री निर्मला सीतारमण ने जीरो बजट फार्मिंग की बात की थी इस पर टिप्पणी करते हुए किसान नेता ने कहा कि देश में जीरो बजट फार्मिंग की बहुत सीमित संभावनाएं हैं । खेती किसानी में लागत को कभी शून्य नहीं किया जा सकता लिहाजा सरकार को खेती में लागत मूल्य कम करने के लिए योजनाएं लानी चाहिए और उसमें अधिक से अधिक निवेश भी करना चाहिए।
PM किसान की राशी को बढ़ाने के लिये किसान नेता का सुझाव है कि अगर केंद्र के पास ज्यादा बजट नहीं है तो केंद्र सरकार और राज्य सरकार को इसे आपस में आधा आधा वहन करना चाहिये ।
पिछ्ले साल कृषि का बजट एक लाख बीस हजार करोड़ था जबकी कृषि पर देश के 50% लोग निर्भर हैं और ग्रामीण विकास मंत्रालय का बजट एक लाख अठारह हजार करोड़ था, वहीं पशुपालन मंत्रालय का कुल बजट 2900 करोड़ था और खाद की सब्सीडी लगभग 80000करोड़ रुपये थी । इन सबको मिला कर कुल बजट 3लाख 40हजार करोड़ रुपये हैं जो सरकार ग्रामीण क्षेत्र पर खर्च कर रही है । कुल 28 लाख करोड़ के बजट में से अगर सरकार सिर्फ 3 लाख 40 हजार करोड़ रुपये ग्रामीण क्षेत्र पर खर्च कर रही है जहाँ देश की 70% आबादी रहती है तो ये बहुत कम है ।
बतौर चौधरी पुष्पेंद्र सिंह इस बजट को कई गुना बढ़ाए जाने की जरूरत है ।

Conclusion:
Last Updated : Feb 28, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.