ETV Bharat / business

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు - President

జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు. జీతాల బకాయిలు, అత్యవసర నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు
author img

By

Published : Apr 20, 2019, 11:14 PM IST

ఇటీవల తాత్కాలికంగా మూతపడిన జెట్​ ఎయిర్​వేస్ సంస్థ​ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. జీతాల బకాయిల చెల్లింపు, అత్యవసర నిధుల ప్రక్రియలో వేగవంతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​లో సుమారు 23 వేల మంది పని చేస్తున్నారు.

సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య రెండు ఉద్యోగ సంఘాలు భారత పైలెట్ల సంక్షేమ సంఘం (ఎస్​డబ్ల్యూఐపీ), జెట్ విమాన నిర్వహణ ఇంజనీర్స్ సంక్షేమ సంఘం (జేఏఎమ్​ఈడబ్ల్యూఏ)లు తమ బకాయిల చెల్లింపునకు సహాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశాయి.

"ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జెట్​ ఎయిర్​వేస్​ యాజమాన్యానికి సూచించండి. అత్యవసర నిధులు సమకూర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని సైతం కోరుతున్నాం. ఈ పరీక్షా కాలంలో ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం క్లిష్టంగా మారుతోంది. "
- లేఖలో ఉద్యోగులు

కొన్ని నెలల అనిశ్చితి తరువాత ఈ నెల 17న జెట్​ ఎయిర్​వేస్​ తన సేవలను తాత్కాలికంగా మూసివేసింది.

ఆర్థిక మంత్రిని కలిసిన ఉద్యోగులు

ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​ సంస్థ ఉద్యోగులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీని కలిసి లేఖ అందించారు. జెట్​ ఎయిర్​వేస్​లో వాటా కొనుగోలు బిడ్​ల ప్రక్రియ బహిరంగంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు సంస్థ కార్యనిర్వాహణ అధికారి వినయ్​ దూబే తెలిపారు.

రాష్ట్రపతి జోక్యం కోరిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులు

"మేము ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశాం. మా సమస్యను విన్నవించాం. బిడ్​ ప్రక్రియ బహిరంగంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరాం. దానికి ఆయన భరోసా కల్పించారు. జెట్​ ఎయిర్​వేస్​లో వాటా కొనుగోలుకు నాలుగు సంస్థలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు."
- వినయ్​ దూబే, జెట్​ ఎయిర్​వేస్​ సీఈఓ.

ఇదీ చూడండీ: రాహుల్ గాంధీ​ పౌరసత్వంపై వివాదం..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 20 April 2019
1. Yellow vest protesters walking past pile of wood on fire
2. Various of protesters marching
3. Zoom out of Notre Dame Cathedral to protesters marching
4. Protesters walking past two scooters on ground
5. Barricades on fire, protesters walking past
6. Back of protester's vest reading (French) "For my son" with disability icon
7. Accordion player, protesters moving away after explosions of tear gas
8. Protesters among rising tear gas
9. Police with riot equipment rushing forward, protesters retreating
10. SOUNDBITE (French) Jose Fraile, yellow vest protester:
"Social justice and justice for fair distribution of goods. I think what happened at Notre Dame is a great tragedy but humans should be more important than stones. And if humans had a little bit more money, they too could help finance the reconstruction work at Notre Dame. I find this disgusting."
11. Yellow vest protester Isabelle singing
12. SOUNDBITE (French) Isabelle (no surname give), yellow vest protester:
"What is shameful is (French President Emmanuel) Macron having us believe that the tax on the wealthiest doesn't generate any money, that it would cost money to the state even. But France's wealthiest just showed us they are full of money. So it's urgent to, not only re-instate the tax on the wealthiest but to raise it. What is also scandalous is for these super wealthy to be benefiting from a tax deduction scheme for up to 90% of the donation amount, while their employees won't be getting anything."
13. Protesters marching
14. SOUNDBITE (French) Sophie Martin, yellow vest protester:
"Well, to gather one million euros in donations, knowing there will be a 90% tax deduction, it means 900,000 euros are going to be forked (paid) by the French people since that's the amount that won't be going into the country's tax revenues. It's quite Oedipian."
15. Protesters marching
16. Protesters gathered in square
17. Protesters retreating after tear gas canisters released, gas rising, AUDIO canisters exploding
18. Fire burning
19. Police with riot shields, officer stepping out and throwing tear gas canister, AUDIO canisters exploding
STORYLINE:
French yellow vest protesters marched anew Saturday to remind the government that rebuilding the fire-ravaged Notre Dame Cathedral is not the only problem the nation needs to solve.
Security was extra-high in Paris as authorities braced for resurgent yellow vest anger, and Paris police said some 70 people were detained by mid-morning.
Tear gas was fired to disperse crowds.
Multiple protest events are being held around Paris and other cities Saturday for the 23rd weekend of the yellow vest movement against wealth inequality and President Emmanuel Macron's leadership.
Yellow vest Jose Fraille described the damage to Notre Dame as a "great tragedy" but added that "humans are more important than stones".
At the same time protesters were angry at the one billion US dollars in donations towards restoring the cathedral that poured in from tycoons while their own demands remain largely unmet and they struggle to make ends meet.
Protester Sophie Martin said tax deductions meant a huge amount will be paid for by the French people as money that has instead gone towards Notre Dame will not be going to the state.
Protester Isabelle said it was "shameful" that Macron had claimed it would not be beneficial to impose greater taxation on France's wealthiest, when they had proved they were "full of money" to donate.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.