ETV Bharat / business

ఆరు నెలల్లో 5 శాతం పెరిగిన విదేశీ మారకం నిల్వలు - ఫారెక్స్ నిల్వలు మరింత పెరిగాయ్​

విదేశీ మారకం నిల్వల నిర్వహణపై ఆర్బీఐ కీలక విషయాలు వెల్లడించింది. 2019 మార్చి చివరి నాటితో పోలిస్తే.. సెప్టెంబర్​ చివరి నాటికి విదేశీ మారకం నిల్వలు 5 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాల్లో పేర్కొంది.

FOREX
ఆరు నెలల్లో 5 శాతం పెరిగిన విదేశీ మారకం నిల్వలు
author img

By

Published : Dec 22, 2019, 4:07 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆర్ధభాగం చివరి నాటికి(సెప్టెంబర్​) విదేశీ మారకం నిల్వలు 5 శాతం పెరిగినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2019-20 తొలి అర్ధభాగం చివరినాటికి విదేశీ మారకం నిల్వలు మొత్తం 433.70 బిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. 2019 మార్చి చివరి నాటికి ఈ నిల్వలు 412.87 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి.

పారదర్శకతను పెంచే ప్రయత్నంలో భాగంగా.. అర్ధవార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది ఆర్బీఐ.

బంగారం నిల్వల లెక్క ఇది..

ఈ ఏడాది సెప్టెంబర్​ చివరి నాటికి రిజర్వు బ్యాంకు వద్ద 618.17 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 325.87 టన్నులు సురక్షిత కస్టడీ కింద బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​ ఇంటర్నేషనల్​ సెటిల్మెంట్స్​ వద్ద ఉన్నాయి. మిగతా మొత్తం దేశీయంగా నిల్వ ఉంది.

మొత్తం విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా.. 2019 మార్చిలో 5.6 శాతంగా ఉండగా సెప్టెంబర్​ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇదీ చూడండి:'బ్యాంకు ఖాతాల కోసం మతం చెప్పాల్సిన పని లేదు'

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆర్ధభాగం చివరి నాటికి(సెప్టెంబర్​) విదేశీ మారకం నిల్వలు 5 శాతం పెరిగినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2019-20 తొలి అర్ధభాగం చివరినాటికి విదేశీ మారకం నిల్వలు మొత్తం 433.70 బిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. 2019 మార్చి చివరి నాటికి ఈ నిల్వలు 412.87 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి.

పారదర్శకతను పెంచే ప్రయత్నంలో భాగంగా.. అర్ధవార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది ఆర్బీఐ.

బంగారం నిల్వల లెక్క ఇది..

ఈ ఏడాది సెప్టెంబర్​ చివరి నాటికి రిజర్వు బ్యాంకు వద్ద 618.17 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 325.87 టన్నులు సురక్షిత కస్టడీ కింద బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​ ఇంటర్నేషనల్​ సెటిల్మెంట్స్​ వద్ద ఉన్నాయి. మిగతా మొత్తం దేశీయంగా నిల్వ ఉంది.

మొత్తం విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా.. 2019 మార్చిలో 5.6 శాతంగా ఉండగా సెప్టెంబర్​ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇదీ చూడండి:'బ్యాంకు ఖాతాల కోసం మతం చెప్పాల్సిన పని లేదు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
                
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul, Afghanistan - 22 December 2019
1. Wide of Independent Election Commission of Afghanistan news conference
2. News conference panel
3. SOUNDBITE (Dari) Hawa Alam Nuristani, head of the Independent Election Commission of Afghanistan:
"Mohammad Ashraf Ghani has earned 923,868 votes (in September's presidential election), which as a percentage is 50.46."
4. News conference panel
5. SOUNDBITE (Dari) Hawa Alam Nuristani, head of the Independent Election Commission:
"According to the law the candidates and their representatives can register their complains and objections within three days in to the (Afghan Independent Electoral) Complaints Commission."
6. Various of security outside election commission compound
STORYLINE:
Afghanistan's election commission said President Ashraf Ghani had won a second term, earning 50.64% in a preliminary vote count announced on Sunday, but his opponents can still challenge the result.
Results for the September 28 presidential polls have been repeatedly delayed amidst accusations of misconduct and technical problems with counting ballots.
Ghani appears to have beaten out his main challenger Abdullah Abdullah, who serves as the country's chief executive in a fragile national unity government.
The election commission's announcement did not say when the final results will be presented.
Afghanistan's election laws say a run-off must take place if no candidate obtains over 50% in the results.
The preliminary results found Ghani won 923,868 votes, 50.64%, while Abdullah won 720,990 votes, according to the head of the Afghan Independent Election Commission, Hawa Alam Nuristani.
She did not give a specific percentage for Abdullah during the news conference in the capital, Kabul, but he appeared to have received 39.52%.
The preliminary vote count was originally set to be announced October 17, and the final tally on November 7.
Abdullah agreed earlier in December to allow a ballot recount in provinces where his supporters had stopped the process for over a month.
The election commission had tried to launch a ballot recount in November, but Abdullah halted the attempt, saying he wouldn't let his observers participate.
Thousands of Abdullah's supporters rallied in November in the capital against what they said was the presence of faked ballots amidst a controversial recount that seemed set to favour Ghani.
The unity government between Ghani and Abdullah was cobbled together by the United States after Afghanistan's controversial 2014 presidential election.
Because of accusations of widespread fraud, no results were announced in that race, and the two leading contenders, Ghani and Abdullah, agreed to share power.
If the preliminary results hold and Ghani remains president, it will give him the authority he has been seeking to demand a leading role in peace talks with the Taliban.
Until now, he and his government have been sidelined over the last year of direct talks between the US and the Taliban.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.