ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై పోరుకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే 1000 మిలియన్ డాలర్లు అందించి విరాళాలు ఇచ్చిన వారిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 100 మిలియన్ డాలర్లకు మించి నలుగురు సాయం అందించారు.
ఇదీ చూడండి: దిల్లీలోనూ 'దొంగ కరోనా' కేసులు- 75% అవే!