ETV Bharat / business

ఆలస్యం అంటే ఆయనకు నచ్చదు! - వ్యాపార వార్తలు

భారత ఐటీ పితామహుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి తనకు ఆలస్యం అంటే అస్సలు అలవాటు లేదంటు ఓ వేదికపై చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో జరిగిన జాప్యాన్ని ఊటకింస్తూ.. ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇంతకి మూర్తికి ఆలస్యం గురించి చెప్పే సందర్భం ఎందుకొచ్చిందంటే.

MURTHY
ఆలస్యం అంటే ఆయనకు నచ్చదు!
author img

By

Published : Jan 16, 2020, 11:44 PM IST

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి ఇటీవల అమెజాన్‌ నిర్వహించిన కార్యక్రమంలో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అమెజాన్‌ బుధవారం 'సంభవ్‌' పేరుతో దిల్లీలోని జవహార్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సంస్థ దాదాపు గంటన్నర సమయం ఆలస్యం అయింది. దీంతో నారాయణమూర్తి ప్రసంగించే సమయంలో ఆలస్యం విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మనం దాదాపు గంటన్నర సమయం ఆలస్యం చేశాం. నిజానికి నేను ఇక్కడ 20నిమిషాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఆలస్యం చేయడం నాకు అలవాటు లేదు’ అంటూ ఆయన ప్రసంగం పూర్తి చేసి వేదిక దిగారు.

అమెజాన్‌లో అతిపెద్ద విక్రయ సంస్థ క్లౌడ్‌టెయిల్‌ ఇండియాలో మూర్తికి చెందిన కాటమరాన్‌ వెంచర్స్‌ ప్రధాన భాగస్వామిగా ఉంది.

ఇదీ చూడండి:ఏజీఆర్​ రివ్యూ పిటిషన్​పై టెల్కోలకు సుప్రీం షాక్

New Delhi, Jan 16 (ANI): Prime Minister Narendra Modi unveiled a full-size statue of Swami Vivekananda. The digital unveiling of the statue was held at the IIM Kozhikode, Kerala via video-conferencing. Before unveiling, PM Modi also addressed the gathering on 'Globalising Indian Thought'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.