ETV Bharat / business

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చడం కుదరదు: ఆర్బీఐ - ఐడీబీఐ

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు నిరాకరించింది ఆర్​బీఐ బోర్డు. 'ఎల్​ఐసీ ఐడీబీఐ బ్యాంకు' లేదా 'ఎల్​ఐసీ బ్యాంకు'గా పేరు మార్చాలన్న ఐడీబీఐ బోర్డు ప్రతిపాదనను తోసిపుచ్చింది.

ఐడీబీఐ
author img

By

Published : Mar 21, 2019, 9:31 AM IST

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులో 51 శాతం వాటాను జీవిత బీమా సంస్థ(ఎల్​ఐసీ) సొంతం చేసుకున్నందున పేరు మార్చాలని ఐడీబీఐ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది ఆర్బీఐ.

'ఎల్​ఐసీ ఐడీబీఐ బ్యాంకు' లేదా 'ఎల్​ఐసీ బ్యాంకు'గా పేరు మార్చాలని గత నెలలో ఐడీబీఐ బోర్డు ఆర్బీఐకు ప్రతిపాదన పంపింది. ఈ నెల 19న జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించిన సభ్యులు పేరు మార్పు సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ఐడీబీఐ బ్యాంక్​కు తేల్చిచెప్పారు.

బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్​ఐసీ కొనుగోలు చేయడం వల్ల ఈ నెల మొదట్లో ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగం బ్యాంకుల పరిధి నుంచి ఆర్బీఐ తప్పించింది. ప్రైవేటు రంగ సంస్థ పరిధిలో చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది.

నష్టాల్లో ఐడీబీఐ:

2018వ సంవత్సరంలో ఐడీబీఐలో ప్రభుత్వ వాటా 86 శాతంగా ఉండేది. ఈ సమయంలోనే బ్యాంకును వరుస నష్టాలు చుట్టుముట్టాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఐడీబీఐ వాటాలను జీవిత బీమా సంస్థకు విక్రయించింది.

ప్రస్తుతం ఐడీబీఐలో ప్రభుత్వ వాటా 46.46 శాతం. ఎల్​ఐసీ వాటా 51 శాతంగా ఉంది.

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 21 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0246: New Zealand Video Arps No access New Zealand 4201984
NZ man in court over distributing attack video
AP-APTN-0243: New Zealand PM No access New Zealand 4201983
PM Ardern announces new gun laws following attack
AP-APTN-0231: Australia Turkey No access Australia 4201982
Australia says tensions with Turkey ease
AP-APTN-0156: New Zealand Burials AP Clients Only 4201981
More victims of New Zealand mosques attack buried
AP-APTN-0129: Thailand Prayuth AP Clients Only 4201980
Thai PM to put popularity to test with elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.