ETV Bharat / business

బ్లూలింక్ టెక్నాలజీతో హ్యుందాయ్​ ఎలెంట్రా విడుదల - బ్లూలింక్​

బ్లూలింక్ సాంకేతికతతో సరికొత్త ఎలెంట్రా కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది హ్యుందాయ్​. సెడాన్ విభాగంలో ఈ టెక్నాలజీతో వచ్చిన తొలి మోడల్​ ఇదే కావడం విశేషం. ఎలెంట్రా ఎక్స్​షోరూం ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా నిర్ణయించింది హ్యుందాయ్​.

ఎలెంట్రా
author img

By

Published : Oct 3, 2019, 8:36 PM IST

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ భారత మార్కెట్లోకి సరికొత్త ఎలెంట్రాను విడుదల చేసింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కారులో బ్లూలింక్‌ కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీని వినియోగించారు. భారత్‌లో సెడాన్‌ విభాగంలో ఈ సాంకేతికతను వినియోగించిన మొదటి మోడల్​ ఇదే. బీఎస్‌-VI పెట్రోల్‌ ఇంజిన్​ను ఈ మోడల్​లో పొందుపరిచింది హ్యుందాయ్​. ఈ కారు విభిన్న వేరియంట్లతో రానుంది.

ఫీచర్లు ఇవే...

ఎలెంట్రా కొత్త వెర్షన్‌లో.. 34 ప్రత్యేక ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. హెడ్‌ల్యాంప్స్‌, బంపరు‌, ఫాగ్‌ ల్యాంప్స్‌లో మార్పులు చేశారు. ఈ కారు మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. వైర్‌లెస్‌ ఛార్జర్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌సీట్స్‌, ఇన్ఫినిటీ సౌండ్‌ సిస్టమ్‌, డోర్‌ స్పీకర్స్‌, సెంటర్‌ స్పీకర్స్‌, రియర్‌ ఏసీ, అల్యూమినియం పెడల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఏబీఎస్‌, ఈబీడీ , ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, రియర్‌పార్కింగ్‌ సెన్సర్‌, హిల్‌ అసిస్టెంట్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి సేఫ్టీ ఫీచర్లూ ఉన్నాయి.

ఇదీ చూడండి: టెలికాం ఆపరేటర్ల 'ట్రింగ్​ ట్రింగ్​ యుద్ధం' వెనుక కథ ఇది!

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 3 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1051: UK Parliament Johnson News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4232993
Johnson outlines new proposals on Brexit
AP-APTN-1049: Belgium EU Brexit AP Clients Only 4232991
EC: Juncker welcomes UK positive advances
AP-APTN-1046: UK Johnson Departure AP Clients Only 4232990
UK PM leaves Downing Street, heads to parliament
AP-APTN-1027: Pakistan Taliban 2 AP Clients Only 4232988
Pakistan confirms meeting with Taliban leaders
AP-APTN-1021: France Brexit AP Clients Only/24hr news access only 4232986
De Montchalin: I don't want tax haven at Europe's door
AP-APTN-1019: Belgium German Captain AP Clients Only 4232984
Seawatch captain urges change to migration system
AP-APTN-1008: France US Tariffs No access France; No use by Eurovision 4232981
France on US tariffs: Europe will fight back
AP-APTN-1001: US Opioids Sacklers AP Clients Only 4232978
Colleges got $60M-plus from OxyContin family
AP-APTN-0959: Iraq Baghdad Hospital AP Clients Only 4232976
Injured taken to hospital after Baghdad clashes
AP-APTN-0951: US NV Democrats Impeachment AP Clients Only 4232937
Candidates slam Trump, defend impeachment inquiry
AP-APTN-0941: Hong Kong Social Worker AP Clients Only 4232975
HK social workers' concern over possible abuse
AP-APTN-0931: Vatican Pope Pompeo AP Clients Only 4232973
Pompeo meets Pope Francis at the Vatican
AP-APTN-0923: Hong Kong Lawmaker AP Clients Only 4232968
Lawmaker: 'no need' for Hong Kong anti-mask law
AP-APTN-0919: Iraq Baghdad Protest AP Clients Only 4232971
Protests, violence in Baghdad, curfew in force
AP-APTN-0900: UK Cabinet Arrivals AP Clients Only 4232966
Cabinet members arrive at 10 Downing Street
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.