ETV Bharat / business

కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించండి: పీఎస్​యూలతో నిర్మల

ప్రభుత్వ రంగ సంస్థలు... వ్యాపారులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పూర్తిచేయాలని ఆయా సంస్థలకు సూచించింది కేంద్రం. వృద్ధికి ఊతమందించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్​ 15ను తుదిగడువుగా నిర్దేశించింది.

నిర్మలా సీతారామన్
author img

By

Published : Sep 28, 2019, 5:14 PM IST

Updated : Oct 2, 2019, 9:02 AM IST

వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం మరిన్ని దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వాధీనంలోని సంస్థలు.. వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిలను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు అక్టోబర్​ 15ను తుది గడువుగా నిర్దేశించింది కేంద్రం.

ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో.. మూలధన వ్యయాలపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సర్వీస్ ప్రొవైడర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి ఒక పోర్టల్​ను ఏర్పాటుచేయాలని ఆయా సంస్థలకు సూచించినట్లు మంత్రి తెలిపారు.

వివాదాల కారణంగా ఆగిపోయిన చెల్లింపులు.. వచ్చే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన వ్యయాల నివేదికను సమర్పించాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు సీతారామన్​.

34 ప్రభుత్వ రంగ సంస్థలు ఆగస్టు చివరి నాటికి రూ.48,077 కోట్లు ఖర్చులు చేసినట్లు ఆర్థిక కార్యదర్శి రాజీవ్​కుమార్ వెల్లడించారు. డిసెంబర్​ నాటికి మరో రూ.50,159 కోట్లు.. జనవరి-మార్చి త్రైమాసికానికి రూ.54,700 ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పండుగ సీజన్​లో సరికొత్త మొబైల్​ ఫోన్లు

Lucknow (UP), Sep 28 (ANI): UP CM Yogi Adityanath interacted with students from Jammu and Kashmir in Lucknow on September 28. "Today you are here as students, maybe tomorrow you will be part of administration in Uttar Pradesh. We live in a democratic society where communication is vital. Prosperity comes to our lives only when we develop, said CM Yogi Adityanath. He also outlined the importance of group discussion and communications in democracy society.
Last Updated : Oct 2, 2019, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.