ETV Bharat / business

క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్​పై 'పిచాయ్ జోస్యం' - పిచాయ్​ జోస్యం

క్రికెట్ ప్రపంచ కప్​ ఫైనల్ మ్యాచ్​లో భారత్, ఇంగ్లాండ్ తలపడతాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనా వేశారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి సదస్సులో ఆయన ఇలా స్పందించారు.

'పిచాయ్ జోస్యం'
author img

By

Published : Jun 13, 2019, 5:18 PM IST

ఐసీసీ ప్రపంచ కప్​ 2019 ఫైనల్​ మ్యాచ్​లో తలపడేది భారత్​, ఇంగ్లాండ్​ జట్లేనని గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ అంచనావేశారు. ఆ మ్యాచ్​లో భారత్​ విజయం సాధిస్తుందని అన్నారాయన. తాను కూడా క్రికెట్​కు అభిమానినే అని భారత్​-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో పిచాయ్ పేర్కొన్నారు.

అమెరికాకు వచ్చిన తొలినాళ్లలో బేస్ బాల్ ఆడటం సవాలుగా అనిపించిందని తెలిపారు.

" ప్రపంచ కప్​ ఫైనల్ మ్యాచ్​ తప్పకుండా ఇంగ్లాండ్​-భారత్​ మధ్యే ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లు కూడా సమర్థమంతమైన జట్లే." --- పిచాయ్​, గూగుల్ సీఈఓ

ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​కై బలమైన వ్యూహాలు'

Intro:Body:

rtrt

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.