ETV Bharat / business
గూగుల్‌లో వినూత్న ఫీచర్లు.. మీరూ ప్రయత్నించండి - అటరి బ్రేకవుట్
అవెంజర్స్ 'థానోస్(thanos)' పేరును గూగుల్‌లో సెర్చ్ చేయగానే అన్నీ మాయమైపోతున్నట్లు ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్. గతంలోనూ ఇలాంటి ఫీచర్లతో ఆకట్టుకుంది. వాటిని ఓసారి చూద్దామా...!
గూగుల్‌లో వినూత్న ఫీచర్లు...మీరూ ప్రయత్నించండి
By
Published : Apr 26, 2019, 9:33 PM IST
సాధారణంగా అంతర్జాలంతో ఏదైనా వెతుకుతున్నప్పుడు నెట్వర్క్ సరిగా లేకపోతే ఫలితాలు రావడం ఆలస్యమవుతుంది. లేదంటే ఒక్కోసారి చిన్నపాటి తప్పిదం సందేశం చూపిస్తుంది. అలాంటి సమయంలో నెటిజన్లకు విసుగు వస్తుంది. అందుకే అలాంటి భావాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కొన్ని ఫీచర్లను జోడించింది గూగుల్.
ఇందులో కొన్ని ప్రయత్నించే విధంగా ఉండి బాగా ఆకట్టుకుంటాయి. ఈ ఫీచర్లను 'ఈస్టర్ ఎగ్స్' అంటారు. ఇవి బ్రౌజర్‌తో కలిసి ఉండే చిన్నపాటి కోడింగ్. చిన్నపాటి పజిల్స్, మ్యాజిక్ ట్రిక్స్ ఇందులో ఉంటాయి.
గూగుల్‌లో వినూత్న ఫీచర్లు - బ్లింక్(<blink>): ఈ ఫీచర్ రాకముందు గూగుల్ సాధారణ సెర్చ్ఇంజన్. అయితే బ్లింక్‌తో చిన్నపాటి ఫన్ను కలిపింది గూగుల్. ఇది మీరు ట్రై చేయాలంటే '<బ్లింక్>' <blink> అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేయాలి. బ్లింక్ అనే పదం ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా అప్లై అవుతుంది.
- డూ ఎ బ్యారెల్ రోల్(do a barrel roll): గూగుల్ ఈస్టర్ ఎగ్స్‌లో ఇది పాతది. అయినా ఇప్పటికీ అందరికి నచ్చే ఫీచర్. "do a barrel roll" అని సెర్చ్‌లో టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే... స్క్రీన్ ఫలితాలు రెండు సార్లు గిర్రున తిరుగుతాయి. మొదట వచ్చిన ఫలితంపై క్లిక్ చేయగానే గూగుల్ (google ) పేరు రివర్స్‌లో ఎల్గూగ్(elgoog) పేరుతో ఈస్టర్ ఎగ్స్ ఇమేజ్‌లు, వీడియోలు దర్శనమిస్తాయి.
- డైనోసార్ గేమ్: క్రోమో బ్రౌజర్ వాడుతున్నవారు ఎక్కువగా ఈ గేమ్ చూస్తుంటారు. నెట్వర్క్ లేనపుడు ఆఫ్‌లైన్‌లో ఆడుకునేవిధంగా దీన్ని రూపొందించారు. దీన్నే టీరెక్స్ రన్ అంటారు.
- టిక్ టాక్ టాయ్: "tic tac toe" అని గూగుల్‌లో టైప్ చేయాలి. చిన్నపాటి ఎక్స్ అండ్ ఓ గేమ్ వస్తుంది.
- యాస్క్యూ(askew): ఇది సెర్చ్‌లో టైప్ చేయగానే స్కీన్ సగం వంగిపోయి కనిపిస్తుంది.
- అటరి బ్రేకవుట్(atari breakout): ఇది 1970లో ఓ ప్రఖ్యాత గేమ్. ఇది టైప్ చేసి గూగుల్ ఇమేజ్ ట్యాబ్ మీద నొక్కగానే గేమ్ ప్రత్యక్షమవుతుంది.
- గూగుల్ గ్రావిటీ(Google Gravity): ఈ పదాన్ని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేసి మొదట వచ్చిన రిజల్ట్ మీద క్లిక్ చేస్తే అంతా బ్రేక్ అయిపోతుంది.
- జెర్గ్ రష్(zerg rush): సెర్చ్ చేసిన రిజల్ట్స్ అన్ని మాయమైపోయి చివరికి జీజీ అనే అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి.
ఇది చూడండి--> థానోస్ పవర్‌ను వాడుకుంటున్న గూగుల్
మోర్ ఫిష్ ప్లీజ్, గూగుల్ గిటార్, గూగుల్ మిర్రర్, అండర్‌వాటర్, స్నేక్ గేమ్, మైలోకేషన్, బింగ్ మిర్రర్, ఆల్ కలర్స్ ఇన్ దిస్ పేజ్ ఆర్ ఇన్వర్టెడ్, జిప్పర్, టెర్మినల్, గూగుల్1998 వంటి వినూత్న ఫీచర్లతో గూగుల్ నెటిజన్లను ఆకట్టుకుంది. వీటిని చూడాలంటే ఓ సారి ఈ లింక్ క్లిక్ చేయండి--> గూగుల్ ఈస్టర్ ఎగ్స్

RUSSIA TSARIST JEWELS
SOURCE: ASSOCIATED PRESS / VNR
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:54
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Yekaterinburg – 26 April 2019
1. Replica of the Russian Imperial Crown on display in Yekaterinburg
2. Various of close up replica of the crown on display
3. Visitors at the exhibition hall
4. Crown replica on display
5. Visitor filming replica on mobile
6. Close of crown replica
7. SOUNDBITE (Russian) Aleksandra Stepanova, representative of Group of Companies Smolensk Diamonds:
"This work of art is attractive for many reasons. Here is the interest in the Romanov dynasty, the historical significance, the coronation of the reign, it also has an international connection, because, after all, Catherine (II, the Great) came to us from Germany, and of course the history of the state and the history of jewellery here meet each other perfectly and walk hand in hand."
VNR – KRISTALL PLANT
Smolensk - 2015
8. Various of Imperial Crown replica
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Yekaterinburg – 26 April 2019
9. SOUNDBITE (Russian) Valery Budny, Head of jewellery media holding Junwex:
"(The replica) is different (from the original crown) first of all in terms of quality. Of course, in those days, diamonds were not cut in such a way. The diamonds didn't have 57 facets at all, like today. There was no laser technology, there was no computer technology, which calculates how to cut a diamond with minimal losses, and there wasn't such a clean cut at all."
10. Various of Budny and Stepanova talking next to the crown replica display
11. Crown replica at the exhibition
12. SOUNDBITE (Russian) Aleksandra Stepanova, representative of Group of Companies Smolensk Diamonds:
"The perfect match for our Russian faceting is white gold, the pair that best works together and emphasizes the beauty of the stone, that is why this is done in such materials."
VNR – KRISTALL PLANT
Smolensk - 2012
13. Various of a Kristall Plant designer working on the 3 D model of the crown
14. Close of white gold cast parts being cut off from the cast tree
15. Various of craftsman making crown
15. Various of craftsman applying diamonds
16. Close of crown parts being stuck together with pins
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Yekaterinburg – 26 April 2019
17. SOUNDBITE (Russian) Aleksandra Stepanova, representative of Group of Companies Smolensk Diamonds:
"The task was laborious, the task was ambitious, and involved teamwork, we estimated that if this work were performed by one person, he or she would have spend twenty years of life on this work."
VNR – KRISTALL PLANT
Smolensk - 2012
18. Pan of staff at Kristal plant fitting diamonds on the crown parts
19. Close of diamond being fixed onto the crown part
20. Close of the middle decoration line being fitted by a jeweller onto the crown replica
21. Ruby-red stone in the hands of the jewellery maker
22. Crown replica cross made of rubellite
23. Close up of side of crown replica
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Yekaterinburg – 26 April 2019
24. SOUNDBITE (Russian) Aleksandr Petrov, exhibition visitor:
"There is nothing bad in the fact that it is a replica, because to make a copy sometimes (is more difficult), this copy seems to me even more beautiful, there are pure diamonds on it, not a bad idea. You can have a different attitude about it, but I want more to see it, then I think the expression 'beauty will save the world", is true in this case."
25. Various of people taking photos next to the crown replica
26. SOUNDBITE (Russian) Elena Shamshurina, exhibition visitor:
"It was interesting to me from a purely practical point of view, I wondered how can someone wear this piece of jewellery, art, and simply such a beautiful thing. And when I saw it, I thought that only the most worthy people can do it. Very beautiful, truly, very beautiful, and it seems to me, it's such a responsibility."
27. Visitors at the exhibition
28. Various of necklace "Gizeh Sphynx"
29. Various Faberge eggs from private collections
30. Various of emeralds from a local mine
LEAD IN:
A copy of the Russian Empire crown worth billion roubles is now on display in Ekaterinburg as part of the exhibition 'Treasures of Russia'.
The product looks as close as possible to the original - the imperial crown.
The shape of the crown looks like two silver semi-spheres symbolising two parts of the world – East and West, Europe and Asia, united under the Russian empire.
STORYLINE:
This stunning crown is a replica of Russia's imperial crown, which was used during the coronation of all Russian monarchs, from Catherine the Great in 1762 to the last Russian tsar Nicholas II.
From below the semi-spheres are embraced by laurel branches – symbols of power and glory.
The replica was made in 2012 by jewellers from Kristall plant in the Russian city of Smolensk to mark the 250th anniversary of the Imperial Crown.
Representative of the plant Aleksandra Stepanova explains:
"This work of art is attractive from many points of view. Here is the interest in the Romanov dynasty, the historical significance, the coronation of the reign, it also has a international connection, because, after all, Catherine came to us from Germany, and of course the history of the state and the history of jewellery here meet each other perfectly and walk hand in hand."
The replica is not an exact repeat of the original, there are details that differ.
In this particular case the crown was made more luxurious, it features 11,213 round diamonds which is almost twice as much as was used in the original crown.
The crown is wreathed by a diamond ornament in the form of a twelve-petal rose on top of which there is a diamond cross with the rare gem stone of a noble ruby-red colour – a natural rubellite (a transparent gemstonce) rather than spinelle (gem stone) that was used in the original crown.
The crown is also heavier – its weight is 2,169 grams while the original was 1,993 grams.
Valery Budny, Head of jewellery media holding Junwex, says the main difference is that modern technology has allowed them to improve on the original.
"(The replica) is different (from the original crown) first of all in terms of quality. Of course, in those days, diamonds were not cut in such a way. The diamonds didn't have 57 facets at all, like today's, there was no laser technology, there was no computer technology, which calculates how to cut a diamond with minimal losses, and there wasn't such a clean cut at all."
Another difference is the materials used.
Instead of using silver like the original crown, jewellers from Smolensk plant used white gold as a sign of high class production.
The Great Imperial Crown was made by the Court jeweller Georg Friedrich Eckart and the master of diamond crafts Jeremia Posier in the very short period of time – only in two months.
It took much longer for the modern craftsmen to implement the more intricate design of the new crown.
More than 60 employees were involved in making the replica which took half a year.
"The task was laborious, the task was ambitious, and envisaged a teamwork, we estimated that if this work were performed by one person, he or she would have spend twenty years of life on this work," explains Stepanova.
The masters gained access to the original crown for just 24 hours, took photos and checked dimensions, not being able to touch the jewellery piece.
All materials used, with the exception of the 54 marine pearls, were produced in Russia.
The original of the crown is kept in the Treasury of the Diamond Fund of Russia in Moscow as part of the permanent exhibition and cannot leave the walls of the Moscow museum.
For some visitors the copy seems even more beautiful, due to better quality diamonds.
Visitor Aleksandr Petrov says "There is nothing bad in the fact that it is a replica, because to make a copy sometimes (is more difficult), this copy seems to me even more beautiful, there are pure diamonds on it, not a bad idea. You can have a different attitude about it, but I want more to see it, then I think the expression 'beauty will save the world", is true in this case."
Others wondered what it feels like to wear such a thing.
"It was interesting to me from a purely practical point of view, I wondered how one can wear this piece of jewellery, of art, and simply such a beautiful thing. And when I saw it, I thought that only the most worthy people can do it. Very beautiful, truly, very beautiful, and it seems to me, it's such a responsibility," says Elena Shamshurna.
Since its production the new crown has visited more than 30 cities of Russia and abroad including USA, Belgium and Hong-Kong.
Its next destination is yet to be determined.
The exhibition 'Treasures of Russia' also featured a necklace called 'Gizeh Sphynx', for which its author received first Russian 'Jewelry Oscar' in 1996; Faberge eggs from private collections and local emeralds, one of which weighs over 1 kilogramme.
The exhibition is running from April 25 - 29 in Yekaterinburg.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.