ETV Bharat / business

పసిడి పరుగు తగ్గేనా? నెమ్మదించిన ధరల వేగం

పసిడి ధరల పరగుకు నేడు కాస్త బ్రేక్​ పడింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సోమవారం నాటి జీవనకాల గరిష్ఠం రూ.39,670 వద్ద స్థిరంగా ఉంది. రూపాయి సానుకూలంగా ఉండటం ధరల అదుపునకు ప్రధాన కారణం.

పసిడి పరుగు తగ్గేనా? నెమ్మదించిన ధరల వేగం
author img

By

Published : Aug 27, 2019, 5:37 PM IST

Updated : Sep 28, 2019, 11:51 AM IST

వరుసగా ఐదు రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు ఫ్లాట్​గా ముగిశాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,670 (సోమవారం నాటి జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరంగా ఉంది. వరుస క్షీణతల నుంచి రూపాయి తేరుకోవడం కారణంగా పసిడి ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడిందని నిపుణులు అంటున్నారు.
వెండి ధరలు మాత్రం కిలోకు రూ.190 పెరిగి.. రూ.46,740కి చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన డిమాండే ఇందుకు ప్రధాన కారణం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఇలా...

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర నేడు 1,531.40 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 17.78 డాలర్లుగా ఉంది.
వాణిజ్య చర్చల పునరుద్ధరణకు అమెరికా-చైనాలు అంగీకరించడం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొనుగోళ్లపై సానుకూలతలు పెంచింది.

ఇదీ చూడండి: నాలుగు కెమెరాల​తో వస్తోన్న రెడ్​మీ నోట్​8 ప్రో

RESTRICTION SUMMARY: NEWS USE ONLY, UNTIL 2043GMT 27 AUGUST 2019/MANDATORY ONSCREEN COURTESY "IMAGES FRANCE 2"/NO ARCHIVE/NO RESALE/NO ZOOM IN ON IMAGE
SHOTLIST:
++PLEASE IGNORE RESTRICTIONS SENT EARLIER AND USE THE UPDATED ONES, WHICH CLARIFIES THE FOOTAGE CAN BE USED UNTIL 2043GMT 27 AUGUST 2019 ONLY++
FRANCE 2 - NEWS USE ONLY, UNTIL 2043GMT 27 AUGUST 2019/MANDATORY ONSCREEN COURTESY "IMAGES FRANCE 2"/NO ARCHIVE/NO RESALE/NO ZOOM IN ON IMAGE
Biarritz - 26 August 2019
1. SOUNDBITE (French) Emmanuel Macron, French President ++VARIOUS CAMERA ANGLES++
"We respect your sovereignty, it's your country, it's Brazil and I'll be very clear about that, I was never ambiguous. But look, the subject of the Amazon rainforest concerns the entire planet and we can help you reforest, we can find the means for your economic development that respects the natural balance, but we cannot allow you to destroy everything."
++BLACK++
2. SOUNDBITE (French) Emmanuel Macron, French President ++STARTS ON SHOT OF ANCHOR++
Macron: "We are partly complicit."
Anchor Anne-Sophie Lapix: "Complicity is also responsibility."
Macron: "Complicity in the past."
STORYLINE:
French President Emmanuel Macron says the Amazon, while mostly Brazilian, is a world issue and that his message to Brazil President Jair Bolsonaro was "we cannot allow you to destroy everything".
Amid tensions with Brazilian President Jair Bolsonaro over his handling of fires in the Amazon and his pursuit of economic growth at the expense of the forest, Macron on Monday said: "We respect your sovereignty. It's your country."
But he also called the Amazon "the lungs of the planet" and it was "a subject for the whole planet".
Speaking on French TV after hosting the G7 summit, Macron also acknowledged that Europe, by importing soya from Brazil, was not entirely without blame for the agricultural pressure on the rainforest, saying: "We are partly complicit."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.