ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ నూతన ఛైర్మన్గా.. మాజీ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అటాను చక్రవర్తి పేరును ఖరారు చేసింది హెచ్డీఎఫ్సీ బోర్డు. ఈ మేరకు ఆర్బీఐ అనుమతి కోసం అటాని పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛైర్మన్గా కొనసాగుతున్న శ్యామలా గోపినాథ్ పదవీకాలం జనవరి 1న ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది హెచ్డీఎఫ్సీ.
అటాను చక్రవర్తి 1985, గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. హెచ్డీఎఫ్సీ ఛైర్మన్గా అటాను నియామకం జరిగితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఛైర్మన్గా ఉన్న రెండో బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ నిలువనుంది.
ఇదీ చదవండి : 31 ఆఖరు- 4.15 కోట్ల ఐటీఆర్లు దాఖలు